Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jayam Ravi: ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న రవి ప్రేయసి సింగర్ కెనిషా బికినీ ఫోటోలు

సెల్వి
బుధవారం, 4 జూన్ 2025 (20:13 IST)
Kenishaa
దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో రవి- సింగర్ కెనిషా ఫ్రాన్సిస్ ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం కెనిషా ఫ్రాన్సిస్ బికీనీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతోంది. రవితో ఆమె ప్రేమ వ్యవహారం గురించి పుకార్లు తమిళ సినీ ప్రేక్షకులలో చర్చనీయాంశంగా మారడంతో, ఆమె బికినీ ధరించి ఉన్న ఆమె పాత వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. క్రేజీ అభిమానులు ఇప్పుడు ఆమె హాట్ లుక్‌లను వీడియోగా రూపొందించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తున్నారు.
 
తమిళ హీరో జ‌యం రవి గ‌త సంవ‌త్స‌రం తన భార్యతో విడిపోయిన సంగ‌తి అంద‌రికి తెల‌సిందే. అయితే ఆ స‌మ‌యంలోనే ర‌వి ఓ ప్రముఖ సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌‌తో డేటింగ్‌లో ఉన్నాడనే వార్తలు బాగా ప్ర‌చారం అయ్యాయి. వీరిద్దరూ ఒక పెళ్లి వేడుకలో జంటగా కనిపించి అడ్డంగా దొరికిపోయారు.
 
మరోవైపు కెనిషా తనంతట తానుగా పైకి వచ్చిన వ్యక్తి.. ఆమె 600కి పైగా స్టేజ్ షోలు చేసింది. భవిష్యత్తులో కెనిషాతో కలిసి హీలింగ్ సెంటర్‌ను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు రవి తెలిపారు. ఇంకా జయం రవి విడాకుల ప్రకటన తర్వాత, అతని మాజీ భార్య ఆర్తి తనకు తెలియకుండా, సమ్మతి లేకుండా ఇదంతా జరిగిందని చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీకి రానున్న ఎనిమిది ఎయిర్ పోర్టులు.. ఎక్కడెక్కడో తెలుసా?

మందుల విషయంలో గొడవ.. తల్లిని హతమార్చిన కుమార్తె.. ఎక్కడ?

Chandrababu: విదేశాల్లో పర్యటించనున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఎందుకో తెలుసా?

గల్ఫ్ పనిచేస్తూ రుణాలు తీసుకున్నారు.. కేరళకు 13మంది నర్సులు జంప్.. చివరికి?

కాకినాడలో ప్రేమజంట మృతి.. రైల్వే ట్రాక్ వద్ద ప్రేయసిని ప్రియుడు హత్య చేశాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

తర్వాతి కథనం
Show comments