Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

దేవీ
శనివారం, 10 మే 2025 (12:06 IST)
Balayya-laya-sloka
నందమూరి బాలకృష్ణ హీరోగా “అఖండ 2” చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల షూటింగ్ చేశారు. తాజాగా ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ చైల్డ్ ఆర్టిస్ట్ నటించనుంది. అఖండలో చిన్న పాప పాత్ర వుంది. ఇప్పుడు దర్శకుడు బోయపాటి శ్రీను ఆ పాత్రకు కొనసాగింపుగా పెడుతున్నారు. ఈ పాత్రకు సీనియర్ నటి లయ కుమార్తె శ్లోకా నటించనున్నట్లు తెలుస్తోంది. నటి లయ కొంతకాలం అమెరికా వెళ్లి మరలా తిరిగి హైదరాబాద్ వచ్చింది.
 
రాగానే కొన్ని సినిమాలు చేయడానికి సిద్ధమైంది. నితిన్ తో రాబిన్ హుడ్ లో నటించింది. నటుడు శివాజీకి భార్యగా కొత్త సినిమాలో నటించనుంది. కాగా, ఇప్పుడు తన కుమార్తె శ్లోకా ను బాలయ్య సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపుతుంది.  ఇప్పటికే ఆమెను చిత్ర టీమ్ సంప్రదించినట్లు సమాచారం. ఇక బాలక్రిష్ణ కూడా జైలర్ 2 సినిమాలో గెస్ట్ రోల్ లో నటించనున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళలపై ట్రాక్టర్ ఎక్కించి.. ఆపై గొడ్డలితో దాడి..

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, మాయమాటలు చెప్పి గోదారి గట్టుకి తీసుకెళ్లి...

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments