Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతగాడే రెజీనా ప్రియుడా... నెటిజన్లు ఏమంటున్నారు!

నటి రెజీనా ఓ వ్యక్తితో సెల్ఫీ దిగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. వెంటనే అతనే ఆమె ప్రియుడంటూ.. నెటిజన్లు తమకు తోచిన రీతిలో విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌లో యువ హీరోలతో చాలా దగ్

Webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2016 (19:30 IST)
నటి రెజీనా ఓ వ్యక్తితో సెల్ఫీ దిగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. వెంటనే అతనే ఆమె ప్రియుడంటూ.. నెటిజన్లు తమకు తోచిన రీతిలో విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌లో యువ హీరోలతో చాలా దగ్గరగా ఉండటంతో వారిలో ఎవరితోనైనా ఎఫైర్‌ ఉందేమోనని అనుమానం ఉండేది. కానీ అదేమి లేదని ఆమె స్పష్టం చేసింది. అయితే, తాజాగా ఈ ఫొటో ఏమిటా? అని ఆలోచిస్తే.. ఆ వెంటనే.. మరలా పోస్ట్‌ చేసింది. 
 
తనకు టెన్నిస్‌ నేర్పే కోచ్‌ విక్రమ్‌ ఆదిత్యతో దిగిన ఫొటో ఇది అంటూ క్లారిటీ ఇచ్చింది. ఏది ఏమైనా.. ఇదంతా ముందు జరగబోయే పరిణామానికి నిదర్శంగా ఎలా కోచ్‌ ఫొటో పెట్టి.. ఇంత పబ్లిసిటీ ఎందుకు చేసిందనేది పలు అనుమానాలకు తావిచ్చింది. భవిష్యత్‌లో ఇతనితోనే ఫిక్స్‌ అయినా ఆశ్చర్యంలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 
 
అయితే... ఇక్కడే చిన్న ట్విస్ట్‌ కూడా వుంది. తమిళంలో అధర్వ మురళి హీరోగా తను హీరోయిన్‌గా ఓ సినిమా చేస్తుంది. ఆ చిత్రం ప్రమోషన్‌లో మీడియా పలు ప్రశ్నలు వేస్తే.. తప్పించుకునేందుకు ఇలాంటి జిమ్మిక్కులు చేసి.. వ్యక్తిగత ప్రయోజాన్ని పొందుతుందేమోనని వార్తలు విన్పిస్తున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు నో పర్మిషన్ : కేంద్రం

ఏపీ లిక్కర్ స్కామ్ : చెవిరెడ్డికి షాకిచ్చిన సిట్ బృందం .. ఇద్దరు పీఏలు అరెస్టు?

దేశంలో కీలక నిబంధనల్లో మార్పులు.. ఐటీఆర్, క్రెడిట్ కార్డులు, తత్కాల్‌ టిక్కెట్ల బుకింక్‌కు ఆధార్ లింక్...

మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన ఆర్ఎంపీ వైద్యుడు

టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే కుప్పకూలిన విమానం... ఆరుగురి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments