Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌వ‌న్ క‌ళ్యాణ్ లెక్చ‌ర‌ర్‌గా న‌టిస్తున్నాడా!

Webdunia
శుక్రవారం, 11 మార్చి 2022 (18:07 IST)
Pawan Kalyan
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించే తాజా సినిమా హరీష్ శంకర్ కాంబినేష‌న్‌లో వుండాల్సింది. ఈ చిత్రానికి సంబంధించిన వార్త‌ల ఒక‌టి బ‌య‌ట బాగా వినిపిస్తోంది. భ‌వ‌దీయుడు భ‌గ‌త్‌సింగ్ పేరుతో వ‌చ్చే ఈ టైటిల్‌కు ఫుల్ క‌థను ప‌వ‌న్‌కు అందించ‌లేద‌ట‌. స‌గం నెరేష‌న్ చేశాక ఫుల్ క‌థ‌ను తీసుకువ‌స్తే త‌ప్ప‌కుండా చేస్తాన‌ని నిర్మాత‌లు మైత్రీమూవీస్‌వారికి హామీ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన కథ వ‌ర్క్ జ‌రుగుతోంది.
 
అయితే తాజాగా అస‌లు ఆ సినిమా వ‌ప‌న్  చేయ‌డంలేద‌ని వినిపిస్తోంది. కానీ తాను చేయ‌బోయే పాత్ర మాస్టారు త‌ర‌హాలో లెక్చ‌ర‌ర్‌గా వుంటేబాగుంటుంద‌ని సూచ‌న చేశాడ‌. ఇప్ప‌టికే పోలీసు, వ‌కీల్ పాత్ర‌లు పోషించిన ప‌వ‌న్ విద్యాల‌యాల‌పై ఓ కాన్సెప్ట్ చేయాల‌ని కోరిక‌ను వ్య‌క్తం చేశాడ‌ట‌. దాంతో ఆ త‌ర‌హా క‌థ రాబోతున్న‌ట్లు స‌మాచారం.  ఇలాంటి క‌థ త‌న రాజ‌కీయ‌జీవితానికి ప్ల‌స్ అవుతుంద‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ghibli Trends: గిబ్లి ట్రెండ్స్‌లో చేరిన నారా లోకేష్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్

Sunrise Beach in Bapatla: బాపట్ల సన్‌రైజ్ బీచ్ అభివృద్ధికి రూ.రూ.97.52 కోట్లు మంజూరు

Honour killing in Telangana: పుట్టినరోజే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.. తెలంగాణలో పరువు హత్య

మయన్మార్‌ను కుదిపేసిన భూకంపం.. మృతుల సంఖ్య 10,000 దాటుతుందా?

డబ్బు కోసం వేధింపులు.. ఆ వీడియోలున్నాయని బెదిరించారు.. దంపతుల ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments