Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రామీణ నేపథ్యంలో రుద్రమాంబపురం

Webdunia
శుక్రవారం, 11 మార్చి 2022 (17:57 IST)
Ajay Ghosh, Arjun Reddy and ohters
యన్.వి.ఎల్ ఆర్ట్స్... యన్.వి.ఎల్ అంటే అలనాటి ఆంద్ర నాటక రంగ స్థలంలో ఒక బ్రాండ్. హరిశ్చంద్ర, మైరావణ, ధుర్యోధన పాత్రలకు పెట్టింది పేరు. కీ. శే. శ్రీమాన్ యన్.వి.ఎల్ నరసింహచార్యులు. వారి పేరు మీద కుమారులు నండూరి శ్రీను, నండూరి రాము  కలసి యన్.వి.ఎల్ ఆర్ట్స్ స్థాపించడమైనది. ఈ బ్యాన‌ర్‌లో అజేయ్ ఘోష్, శుబోదయం సుబ్బారావు, జనార్ధన్ రావు (పలాస) ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతున్న‌ మొద‌టి సినిమా రుద్రమాంబపురం. ఈ చిత్రానికి మహేష్ బంటు దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ గురువారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. టీజర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. 
 
ఒక గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర కథ కథనాలు అందరిని ఆకట్టుకోబోతున్నాయని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. నటుడు అజయ్ ఘోజ్ ఈ సినిమాకు కథ అందించడం విశేషం. 
 
మూలకథ: అజేయ్ ఘోష్ (సినీ నటుడు) నటీ నటులు: అర్జున్ రెడ్డి, ప్రమీల, అజేయ్ ఘోష్, శుబోదయం సుబ్బారావు, జనార్ధన్ రావు (పలాస), నండూరి రాము, జెమినీ కిరణ్, రజిని శ్రీకల, పండ్రాజు శంకర్ గడ్డం రజిని (నీలవేని), పొలవరపు రమణి, డీవి.సుబ్బారావు, రత్నశ్రీ, ఆల్లు రమేష్, Tv8 సాయి, పెద్ధి రాజు, నాని తదితరులు

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments