నేను సినిమాల్లో నటించనంటున్న బాలయ్య కొడుకు మోక్షజ్ఞ, ఏమైంది?

Webdunia
బుధవారం, 10 మార్చి 2021 (14:34 IST)
నందమూరి వారసులుగా ఇప్పటికే చాలామందే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న, కళ్యాణ్ రామ్. అయితే ఇందులో బాగా హిట్టయ్యింది జూనియర్ ఎన్టీఆర్ ఒక్కరే. కోట్లాదిమంది అభిమానులున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా వున్నారు.
 
ఇక నందమూరి కుటుంబంలో నందమూరి నటసింహం అని పిలిచే బాలక్రిష్ణ.. బాలయ్య బాబు ముఖ్యం. బాలయ్య సినిమా రంగంలో అగ్రహీరోల్లో ఒకరు. ఇక బాలయ్య తరువాత ఆ కుటుంబం నుంచి ఆయన కుమారుడు మోక్షజ్ఙ సినీరంగంలోకి ప్రవేశం చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే మోక్షజ్ఙకు సినిమాల్లో నటించడం ఏమాత్రం ఇష్టం లేదట. అందుకే తనకు ఇష్టమొచ్చినట్లు ఉంటున్నాడట. బాగా లావుగా మోక్షజ్ఙ ఉన్నాడట. 
 
బాలక్రిష్ణ కొడుకును సినిమాల్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తుంటే కొడుకు వద్దనడం.. కొడుకు మాటలకు తల్లి కూడా వంత పాడటంతో ఇక అతను సినిమాల్లోకి వచ్చే అవకాశం కనబడటం లేదంటున్నారు. దీంతో నందమూరి కుటుంబంలో బాలక్రిష్ణ తరువాత నందమూరి వంశం పేరును నిలబెట్టేది జూనియర్ ఎన్టీఆర్ మాత్రమేనంటూ అభిమానులు చెప్పుకుంటున్నారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవర్ స్టార్‌ను ఎప్పుడూ పల్లెత్తు మాట అనలేదు.. విజయసాయి రెడ్డి కొత్తపల్లవి

కారులో షాట్ ‌సర్క్యూట్ - అకస్మాత్తుగా మంటలు ... సజీవదహనమైన డ్రైవర్

మధ్యప్రదేశ్‌ మహిళ బరితెగింపు.. రీల్స్ కోసం అమ్మాయిల కిడ్నాప్

భవిష్యత్‌లో సింధ్‌ ప్రాంతం భారత్‌లో కలవొచ్చు : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments