Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు విలన్‌గా న‌టిస్తున్నాడా..?

Webdunia
గురువారం, 29 నవంబరు 2018 (21:08 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు విల‌న్‌గా న‌టించ‌నున్నాడా..? ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఇదే హాట్ టాపిక్. ఇంత‌కీ విష‌యం ఏంటంటే... ప్ర‌స్తుతం మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు చేసేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు, హీరోలు కూడా ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో భారీ చిత్రం చేస్తుండ‌టం తెలిసిందే. దీంత మ‌రి కొంతమంది హీరోలు కూడా క‌లిసి సినిమా చేయాల‌నుకుంటున్నార‌ట‌. 
 
అస‌లు విష‌యానికి వ‌స్తే... మ‌హేష్ విల‌న్‌గా న‌టించ‌నున్నాడు. అది కూడా త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సినిమాలో మ‌హేష్ విల‌న్ అంటూ ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. తెలుగు, త‌మిళ్‌లో రూపొందే ఈ భారీ చిత్రంలో తమిళంలో మహేష్ బాబు విలన్ కాగా, తెలుగులో విజయ్ విలన్‌గా నటించ‌నున్నార‌ని సమాచారం. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి మురుగదాస్ దర్శకత్వం వహించనున్నారట‌. ఇదే క‌నుక నిజ‌మైతే.. మ‌హేష్, విజ‌య్ అభిమానుల‌కు పండ‌గే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments