Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటీటీ సుందరి- ఓటీటీ స్టార్ జాన్వీ కపూర్.. ఎందుకు?

Webdunia
మంగళవారం, 20 జూన్ 2023 (19:32 IST)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ తెలుగు సినిమాలో మెరవనుంది. హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న "దేవేర"లో ఆమె తెలుగు తెరకు పరిచయం అవుతోంది.
 
ఇంతలో, జాన్వీ కపూర్ తాజా హిందీ చిత్రం అమేజాన్ ప్రైమ్‌లో రానుంది. నితేష్ తివారీ దర్శకత్వం వహించిన "బవాల్" సినిమా టైటిల్. ఈ చిత్రంలో వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. 
 
జాన్వీ కపూర్ ఆరు హిందీ సినిమాల్లో నటించింది. వీటిలో మూడు OTTలో ప్రత్యేకంగా రిలీజ్ అయ్యాయి. నాలుగో సినిమా ప్రస్తుతం అమేజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. దీంతో జాన్వీని ఓటీటీ స్టార్ అని పిలుస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments