Webdunia - Bharat's app for daily news and videos

Install App

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

దేవీ
శుక్రవారం, 28 మార్చి 2025 (18:13 IST)
Prabhas
తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ పెండ్లి గురించి పెద్ద చర్చగా మారింది. సోషల్ మీడియాలోనూ, ఆయన అభిమానుల్లోనూ చర్చ జరుగుతోంది. తాజాగా పెద్దమ్మ శ్యామలా దేవి పెండ్లి ఏర్పాట్లు చేస్తుందనీ వార్తలు మీడియాలోనూ హల్ చల్ చేస్తున్నాయి. కానీ దీనిపై ఏవిషయం క్లారిటీ రాలేదు. అయితే గతంలోనే ఇద్దరు, ముగ్గురు ప్రభాస్ ను పెండ్లిచేసుకోనున్నారని వార్తలు కూడా వచ్చాయి.
 
ఇటీవలే క్రుష్ణంరాజు జయంతి సందర్భంగా భీమవరం వెళ్లినప్పుడు అక్కడ ఈ విషయమై చర్చ జరిగిందని తెలుస్తోంది. భీమవరం ఎం.పి. కూతురుతో వివాహం జరగబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ముంబైకి చెందిన ప్రముఖ నటి కుమార్తె అనే వార్తలు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు తాజాగా హైదరాబాద్ కు చెందిన బిగ్ షాట్ కుమార్తెతో వివాహం జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతను రాజకీయంగా కూడా ఎదిగిన వ్యక్తి అని తెలుస్తోంది. ఏది ఏమైనా 45 ఏళ్ల వయస్సులో ప్రభాస్ సినిమాల బిజీలో వున్నాడు. అయితే త్వరలో శుభ వార్త తెలుపనున్నట్లు అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Dry Day: నో ముక్క.. నో చుక్క.. హైదరాబాదులో ఆ రెండూ బంద్.. ఎప్పుడు?

Dharmasthala: వందలాది మృతదేహాలను ఖననం చేయాలని వారే చెప్పారు.. ఎవరు?

ఇండిపెండెన్స్ డే సెలెబ్రేషన్స్ - సరిహద్దుల్లో రోబోటిక్ గ్రిడ్స్

Telangana: నల్గొండ: 12ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడిని మరణశిక్ష

చెంచుగూడెంలో మూడేళ్ల చిన్నారిని ఈడ్చెకెళ్లిన చిరుత!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments