Webdunia - Bharat's app for daily news and videos

Install App

నితిన్ భీష్మ గురించి ఇంట్ర‌స్టింగ్ అప్‌డేట్..!

Webdunia
సోమవారం, 14 అక్టోబరు 2019 (14:34 IST)
నితిన్- రష్మిక మందన్నా జంట‌గా న‌టిస్తున్న చిత్రం భీష్మ‌. ఈ చిత్రానికి ఛ‌లో ఫేమ్ వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.  తన చిత్రాలతో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్న నితిన్ నుంచి ఒక మంచి సినిమా కోసం అభిమానులు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. 
 
భీష్మ సినిమా స్టార్ట్ అయి చాలా రోజులు అయ్యింది కానీ... సరైన అప్డేట్ కూడా రాకపోవడంతో అభిమానులు చాలా నిరాశలో ఉన్నారు. అయితే.. భీష్మ గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ తెలిసింది. అది ఏంటంటే... ఈ సినిమాకు సంబంధించిన ఆఫీసియల్ అప్డేట్ దీపావళికి ఖచ్చితంగా ఉండబోతున్నట్టుగా తెలిసింది. 
 
అంతే కాకుండా... ఈ చిత్రంలో మరొక సర్ప్రైజ్ కూడా ఉంద‌ని టాక్ వినిపిస్తోంది. యువ హీరో నాగశౌర్య కూడా ఇందులో న‌టిస్తున్నాడ‌ట‌. అయితే.. నాగశౌర్య క్యామియోలో నటిస్తున్నారా..? లేక కొంచెం లెంగ్తీ రోల్‌లో కనిపించనున్నారా..? అన్నది తెలియాల్సి ఉంది. మ‌రి.. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త‌ల పైన భీష్మ టీమ్ స్పందిస్తుందేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హష్ మనీ కేసు.. డొనాల్డ్ ట్రంప్ దోషే.. కానీ శిక్ష లేదు.. నేర చరిత్రతో పదవిలోకి?

ఫిబ్రవరి 10 నుండి 11 వరకు ఫ్రాన్స్‌లో ఏఐ సదస్సు.. హాజరు కానున్న ప్రధాని

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

Sankranthi: సంక్రాంతి రద్దీ.. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్

తెలంగాణలో క్రిప్టోకరెన్సీ మోసం.. రూ.95 కోట్ల మోసం.. వ్యక్తి అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments