Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన బంధువుల్లో గెలుపెవరిది?

లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన బంధువుల్లో గెలుపెవరిది?
, మంగళవారం, 21 మే 2019 (20:31 IST)
ఏపీ అసెంబ్లీ మరియు లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసినవారిలో చాలామంది బంధుగణం బరిలోకి దిగింది. అన్నదమ్ములు, అన్నాచెల్లెళ్లు, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, బావాబామ్మర్దులు... ఇలా బరిలోకి దిగినవారి జాబితా ఒక్కసారి చూద్దాం. వీరిలో ఎవరు నెగ్గుతారో మరి.
 
1. అన్నదమ్ములు:— అన్న-చెల్లెలు
 
A. దర్శాన ప్రసాదరావు (శ్రీకాకుళం)YCP
 
B. దర్మాన కృష్ణదాసు(నరసన్నపేట)YCP
 
 
C. బొత్స సత్యనారాయణ(చీపురుపల్లి)YCP
 
D. బొత్స అప్పలనరసయ్య(గజపతినగరం)YCP.
 
 
E. జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట) TDP.
F. జ్యోతుల చంటిబాబు(జగ్గంపేట)YCP.
 
 
G. కొణిదెల నాగబాబు (నరసాపురం) లోక్ సభ JSP.
 
H. కొణిదెల పవన్ కళ్యాణ్ (భీమవరం)JSP
 
 
I. బుడ్డా రాజశేర్ రెడ్డి (శ్రీశైలం)TDP.
J. బుడ్డా శ్రీకాంత్ రెడ్డి( శ్రీశైలం)BJP.
 
 
K. కాటసాని రామభూపాల్ రెడ్డి( పాణ్యం)YCP.
L. కాటసాని  రామిరెడ్డి (బనగానపల్లి)YCP.
 
 
M. జెసి. పనస్ రెడ్డి(అనంతపురం లోక్ సభ) TDP.
 
N. జెసి.అస్మిత్ రెడ్డి(తాడిపత్రి))TDP.
 
 
O. కంబాల జోగులు (రాజాం) YCP.
 
P. కంబాల రాజవర్ధన (రాజాం)INC
 
 
Q. నిమ్మక జయరాజ్ (కురుపాం)BJP.
 
R. నిమ్మక జయకృష్ణ (పాలకొండ)TDP.
 
 
S. భూమా బ్రహ్మనందరెడ్డి (నంద్యాల)TDP.
 
T. భూమా అఖిలప్రియ(ఆళ్ళగడ్డ) TDP
 

2. తండ్రి, కుమారులు, కుమార్తెలు
 
A. పి. అశోక్ గజపతిరాజు (విజయనగరం ) లోక్ సభ TDP.
 
B.పి. అదితి విజయలక్ష్మి గజపతిరాజు ( విజయనగరం)TDP.
 
 
C. వై కిషోర్ చంద్రదేవ్(అరకు) TDP.
 
D. వై.శృతిదేవి (అరకు) INC.
 
 
E. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(పుంగనూరు) YCP.
 
F. పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి (రాజంపేట లోక్ సభ)YCP.
 
 
G. నారా చంద్రబాబునాయుడు(కుప్పం)TDP
 
H. నారా లోకేష్ (మంగళగిరి)TDP.
 
 
3. భార్యాభర్తలు
 
A. దగ్గుబాటి వెంకటేశ్వరరావు(పర్చూరు)YCP.
 
B. దగ్గుబాటి పురందేశ్వరీ(విశాఖపట్నం) లోక్ సభ BJP.
 
 
C. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి (కర్నూలు లోక్ సభ)TDP.
 
D. కోట్ల సుజాతమ్మ (ఆలూరు )TDP
 
 
4  మేనమామ- మేనల్లుడు -మామ అల్లుళ్లు
 
A.  పి రవీంద్రనాధ్ రెడ్డి(కమలాపురం)YCP.
 
B. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(పులివెందుల)YCP.
 
 
C. తమ్మినేని సీతారాం(ఆముదాలవలస)YCP.
 
D. కూన రవికుమార్(ఆముదాలవలస)TDP.
 
 
E. బండారు సత్యనారాయణ మూర్తి(పెందుర్తి)TDP.
 
F. కె, రామమోహన్ నాయుడు(శ్రీకాకుళం) లోక్ సభ TDP.
 
 
G. నందమూరి బాలకృష్ణ (హిందూపురం)TDP
 
H. నారా లోకేష్( మంగళగిరి)TDP.
 
I. ఎం భరత్ (విశాఖపట్నం లోక్ సభ)TDP
 
 
 
5. బావ-బామ్మర్ధులు, మరదళ్లు
 
A. మోదుగుల వేణుగోపాలరెడ్డి(గుంటూరు) లోక్ సభ YCP.
 
B. ఆళ్ళ రామకృష్ణారెడ్డి (మంగళగిరి)YCP.
 
 
C. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి( సర్వేపల్లి)TDP.
 
D.నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి( కొవూరు)YCP.
 
 
E. ఎన్ అమరనాధ్ రెడ్డి (పలమనేరు)TDP.
 
F. ఎన్ . అనీషారెడ్డి (పుంగనూరు)TDP.
 
 
6. వియ్యంకులు
 
A. నారా చంద్రబాబు నాయుడు(కుప్పం)TDP.
 
B. నందమూరి బాలకృష్ణ (హిందూపురం)TDP
 
 
C. గంటా శ్రీనావాసరావు(విశాఖపట్నంఉత్తరం)TDP.
 
D. పి.నారాయణ (నెల్లూరు అర్భన్ )TDP.
 
E. పి.రామాంజనేయులు(భీమవరం)TDP.
 
 
F. ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి(కాకినాడ అర్భన్ ) YCP.
 
G. సి.హెచ్. ఆదినారాయణరెడ్డి(కడప) లోక్ సభ
 
 
7.  బాబాయ్ - అబ్బాయి- అమ్మాయిలు
 
A. కె. అచ్చెన్నాయుడు (టెక్కలి) TDP.
 
B. కె. రామమోహన్ నాయుడు (శ్రీకాకుళం) లోక్ సభ. TDP.
 
C. ఎ. భవానీ (రాజమండ్రి అర్భన్ )TDP.
 
 
D. దేవినేని ఉమా మహేశ్వరరావు(మైలవరం) TDP.
 
E. దేవినేని అవినాష్ (గుడివాడ) TDP.
 
 
F. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (ఉదయగిరి) YCP.
 
G. మేకపాటి గౌతమ్ రెడ్డి ( ఆత్మకూరు)YCP.
 
 
H.శిల్పా చక్రపాణి రెడ్డి (శ్రీశైలం)YCP.
 
I. శిల్పారవిచంద్రకిషోర్ రెడ్డి (నంద్యాల)
 
 
J. కె.ఇ. ప్రతాప్ ( డోన్ ) TDP.
 
K.కె.ఇ. శ్యామ్ కుమార్ (పత్తికొండ)TDP

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కారును ఆవుపేడతో అలికారు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..?