Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి 154 సెట్‌లో టేక్‌.. యాక్ష‌న్ అంటోన్న శ్రుతిహాస‌న్‌

Webdunia
శనివారం, 9 జులై 2022 (11:41 IST)
Shruti Haasan
టీవ‌లే  శ్రుతిహాస‌న్ త‌న ఆరోగ్యం గురించి చిన్న వీడియో ద్వారా తెలియ‌జేస్తూ, మ‌హిళ‌ల‌కు వ‌చ్చే స‌మ‌స్యే నాకు వ‌చ్చింది. దాన్నించి నేను బ‌య‌ట‌బ‌డ్డాను. త్వ‌ర‌లో షూటింగ్‌లో పాల్గొంటున్నాన‌ని తెలియ‌జేసింది. తాజా స‌మాచారం మేరకు ఈరోజు అంటే శ‌నివారంనాడు హైద‌రాబాద్ శివార్లో జ‌రుగుతున్న మెగాస్టార్ చిరంజీవి 154 సెట్‌లో హాజ‌రైంద‌ని తెలిసింది. ఈ సంద‌ర్భంగా రావ‌డంతోనే అక్క‌డి ద‌ర్శ‌కుల టీమ్‌తో టేక్‌.. యాక్ష‌న్ అంటూ అక్క‌డివారిని ఎంట‌ర్‌టైన్ చేసింద‌ట‌.
 
ఈ చిత్రానికి కె ఎస్ రవీంద్ర (బాబీ) ద‌ర్శ‌కుడు. ఈరోజు పాల్గొనే షెడ్యూల్‌లో  మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొననుండగా ఇద్దరిపై సీన్ లు తెరకెక్కనున్నాయని తెలుస్తోంది.  దేవిశ్రీ ప్రసాద్ స‌మ‌కూరుస్తున్న సంగీతం ఇప్ప‌టికే మూడు ట్యూన్స్ సిద్ధ‌మ‌య్యాయి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం చేస్తోంది. 2023 సంక్రాంతి రేసులో చిరంజీవి 154 చిత్రం వుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments