Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రి గడిచి ఉదయాన్నే నా చెదిరిన జుట్టు చూడ్డం అతడికి చాలా ఇష్టం... ఇలియానా

టాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా వెలిగిపోయిన గోవా బ్యూటీ ఇలియానా అక్షయ్ కుమార్ తో చేసిన సినిమాతో మళ్లీ లైన్లోకి వచ్చింది. ఈమధ్య కాస్త గ్యాప్ దొరగ్గానే త్రిష నటించిన నాయకి చిత్రం గురించి మాట్లాడిం

Webdunia
శనివారం, 9 జులై 2016 (17:32 IST)
టాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా వెలిగిపోయిన గోవా బ్యూటీ ఇలియానా అక్షయ్ కుమార్ తో చేసిన సినిమాతో మళ్లీ లైన్లోకి వచ్చింది. ఈమధ్య కాస్త గ్యాప్ దొరగ్గానే త్రిష నటించిన నాయకి చిత్రం గురించి మాట్లాడింది. అసలు త్రిష ఇలాంటి పాత్ర చేసిందంటే నమ్మలేకపోతున్నానంటూ చెప్పుకొచ్చింది.
 
కాగా ఇలియానా తన బోయ్ ఫ్రెండ్ ఆండ్రూతో ఏకంగా కాపురమే చేసేస్తోందని బాలీవుడ్ సినీ జనం చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా తను ఆండ్రూతో 'లివ్ ఇన్ రిలేషన్'లో ఉన్నట్లు తేల్చి చెప్పింది ఈ సెక్సీ బ్యూటీ. తన ప్రియుడి ఇష్టం గురించి చెపుతూ... ఉదయాన్ని చెదిరిన జుట్టుతో నన్ను చూడటం ఆండ్రూకి ఎంతో ఇష్టమని ఇలియానా చెప్పేసింది. దీన్నిబట్టి ఇలియానా అతడితో ఏ స్థాయిలో లివ్ ఇన్‌గా ఉందో తెలియడం లేదూ...
అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత?

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

kadapa: అరటిపండు ఇస్తానని ఆశ చూపి మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఎక్కడ? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం