Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో మామికి పవన్‌తో పాటు సూర్య, అనుష్క శర్మ మద్దతు.. చెప్పిందెవరో తెలుసా?

జియో మామి ముంబై ఫిలిమ్ ఫెస్టివల్‌కు జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ మద్దతు పలికారు. పవన్‌తో పాటు సూర్యకూడా జియో మామికి ఓటేశారు

Webdunia
శనివారం, 9 జులై 2016 (17:13 IST)
జియో మామి ముంబై ఫిలిమ్ ఫెస్టివల్‌కు జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ మద్దతు పలికారు. పవన్‌తో పాటు సూర్యకూడా జియో మామికి ఓటేశారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ దేశ వాణిజ్య నగరం ముంబైలో అక్టోబర్ 20 నుంచి  27 మధ్య జరుగనున్న నేపథ్యంలో ముంబై అకాడమీ అఫ్ మూవింగ్ ఇమేజ్ సంస్థ నిర్వహించే ఈ ఫెస్టివల్‌కు పవన్ సపోర్ట్ చేశారు.  
అంతేగాకుండా ఈ సినిమా పండుగకు పవన్ కల్యాణ్ కూడా వస్తున్నట్లు ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ అనుపమ చోప్రా చెప్పారు. అనుమప చోప్రా ఎవరో తెలుసు కదా .. గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ విడుదల సమయంలో పవన్‌ను ఇంటర్వ్యూ చేశారు.
 
ఆ ఇంటర్వూ దేశ వ్యాప్తంగా పాపులర్ అయినా సర్దార్ దక్షిణాన మాత్రం ఫట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ జియో మామి ముంబై ఫిల్మ్ ఫెస్టివల్‌కు పవన్, సూర్యలు కాకుండా మలయాళ స్టార్ పృధ్వీ రాజ్, రణవీర్ సింగ్, జాన్ అబ్రహం, అనుష్క శర్మ తదితరులు కూడా మద్దతు పలికారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Maharshtra: ఎంబీబీఎస్ స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం.. జ్యూస్ ఇచ్చి ఫ్లాటులో?

మాకు నీటిని ఆపితే.... మేము మీ శ్వాసను ఆపేస్తాం : భారత్‌కు పాకిస్థాన్ హెచ్చరిక

భీమవరం బుల్లోడు బ్రిటన్ ఉప మేయర్ అయ్యాడు.. ఎలా?

అతివేగంగా చెట్టును ఢీకొట్టిన కారు రెండు ముక్కలైంది: ముగ్గురు మృతి

ఏపీలో మరో కరోనా పాజిటివ్ కేసు... క్రమంగా పెరుగుతున్న కేసులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments