Webdunia - Bharat's app for daily news and videos

Install App

శృంగారానికి ప్రేమతో సంబంధం లేదు.. పువ్వులంటే ఇష్టం.. చాలామందితో? (video)

Webdunia
బుధవారం, 23 అక్టోబరు 2019 (11:17 IST)
శృంగారానికి ప్రేమతో సంబంధం లేదని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా చెప్పుకొచ్చింది. ఇద్దరి మధ్య కాస్త ఎమోషన్స్ అంటూ ఉంటూనే సెక్స్‌ను ఎంజాయ్ చేయగలనని ఇల్లీ వెల్లడించింది. అసలు తాను గతంలో చెప్పిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఇలియానా వెల్లడించింది. 
 
తనకు పువ్వులు అంటే ఇష్టమని.. తాను చాలామందితో డేటింగ్ చేశానని ఇలియానా బహిర్గతంగా వెల్లడించింది. కానీ ఎవ్వరి నుంచి తాను గిఫ్టులు పొందలేదని.. తన తండ్రి ఇచ్చిన ఓ గిఫ్టు మాత్రమే తనకు గుర్తుందని చెప్పుకొచ్చింది. అంతకుమించి తనకు గిఫ్టులు అందించలేదని ఇలియానా చెప్పింది. 
 
ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్.. ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు చేస్తూ అక్కడే మకాం వేసేసింది. గత ఏడాది రవితేజ హీరోగా  ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చినా కలిసిరాలేదు. ప్రస్తుతం ఆమె ‘పాగల్‌పంతి’ అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. నిన్నమొన్నటివరకు విదేశీ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో చాలా కాలంపాటు డేటింగ్ చేసిన ఇలియానా.. ఇటీవల అతనికి బ్రేకప్ చెప్పేసింది. 
 
తాజాగా ''ది లవ్ లాఫ్" లైవ్ షో కార్యక్రమంలో పాల్గొన్న ఇలియానా తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. ఈ షోలో అడిగిన ప్రశ్నలకు ఇలియానా చెప్పిన సమాధానాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం