హీరోయిన్ల నగ్న, కురుచ దుస్తుల కోసం కాదు.. కథ బాగుంటే వస్తారు: మంజిమ
ప్రేమమ్ తెలుగు రీమేక్ "సాహం శ్వాసగా సాగిపో'' సినిమాలో నటించి...తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మంజిమ మోహన్ నెటిజన్లను ఘాటు సమాధానం ఇచ్చింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మంజిమ.. హీరోయిన్లపై నె
ప్రేమమ్ తెలుగు రీమేక్ "సాహం శ్వాసగా సాగిపో'' సినిమాలో నటించి...తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మంజిమ మోహన్ నెటిజన్లను ఘాటు సమాధానం ఇచ్చింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మంజిమ.. హీరోయిన్లపై నెటిజన్ వేసిన ప్రశ్నకు ధీటుగా స్పందించింది. జనం థియేటర్లకు వచ్చేది హీరోయిన్లను నగ్నంగానో, కురుచ దుస్తుల్లోనో చూసేందుకు కాదని చెప్పింది.
ఓ అభిమాని హీరోయిన్లు కురుచ దుస్తుల్లో కనువిందు చేసేందుకే వస్తారని కామెంట్ చేశాడు. దీనిపై మంజిమా మోహన్ ఫైర్ అయ్యింది. హీరోయిన్లు కురుచ దుస్తులు ధరిస్తే చూసేందుకు ఫ్యాన్స్ రారని.. అలా మీరు భావిస్తే చాలా తప్పుడు అభిప్రాయం అన్నారు. మంచి సినిమాలను ఆస్వాదించేందుకు ప్రజలు థియేటర్లకు వస్తారంటూ కౌంటర్ సమాధానం ఇచ్చింది.