Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోటాపోటీగా వార్ 2లో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్.టి.ఆర్. పాత్రలు !

డీవీ
శనివారం, 14 సెప్టెంబరు 2024 (12:27 IST)
War 2 poster
నందమూరి తారక్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ వార్ 2. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్.టి.ఆర్. కలిసి నటిస్తున్న చిత్రం. కియారా అద్వానీ నాయిక. స్పై కథతో రూపొందుతున్న ఈ సినిమాలో ఇద్దరూ పోటీ పడి నటించారని టాక్ బాలీవుడ్ లో నెలకొంది. కాగా, కియారా,  హృతిక్ రోషన్ పై ఓ లవ్ సాంగ్ ను ఇటలీ తీయనున్నారు. మరి ఎన్.టి.ఆర్.పై సాంగ్ లేదా అంటే అది కూడా వుందట. 
 
సమాచారం మేరకు ఆర్.ఆర్.ఆర్. లో ఎన్.టి.ఆర్., రామ్ చరణ్ పై చిత్రించిన నాటునాటు.. సాంగ్ ను మైమరిపించే విదంగా  హృతిక్ రోషన్, ఎన్.టి.ఆర్. పై తీయనున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో ఈ తరహా పాట వుంటే బాగుంటుందనీ, అది కూడా అందరికీ నచ్చేవిధంగా సన్నివేశపరంగా వుండాలని దర్శకుడు అయాన్ ముఖర్జీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 ఆదిత్య చోప్రా, శ్రీధర్ రాఘవన్ రాసిన యాక్షన్-థ్రిల్లర్ చిత్రమిది. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం టైగర్ 3కి సీక్వెల్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

జగన్ అక్రమాస్తుల కేసు : 793 కోట్లను అటాచ్ చేసిన ఈడీ

నీకూ, నీ అన్నయ్యకూ ప్యాకేజీలు ఇస్తే సరిపోతుందా.. మాట్లాడవా? ఆర్కే రోజా ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments