Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఏ.. కిక్కు కోసం అనసూయ సరిపోదా..?' : యాంకర్ హాట్ కామెంట్స్

హాట్ యాంకర్ అనసూయ. ఇటీవలికాలంలో వివిధ చానెల్లో వస్తున్న ప్రోగ్రామ్‌లో ఈ హాట్ భామ డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోతోంది. బుల్లితెరపైనే కాకుండా బిగ్‌స్క్రీన్‌పై కూడా ఆమె గ్లామర్ టచ్‌తో ఆలరిస్తోంది.

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2017 (09:51 IST)
హాట్ యాంకర్ అనసూయ. ఇటీవలికాలంలో వివిధ చానెల్లో వస్తున్న ప్రోగ్రామ్‌లో ఈ హాట్ భామ డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోతోంది. బుల్లితెరపైనే కాకుండా బిగ్‌స్క్రీన్‌పై కూడా ఆమె గ్లామర్ టచ్‌తో ఆలరిస్తోంది. దీనికి నిదర్శనం ఇటీవలే సాయిధరమ్ తేజ్ 'విన్నర్' సినిమాలో ఐటెం సాంగ్‌లోనూ ఆడిపాడింది ఈ భామ. 
 
ఓ తాజాగా ఆ డోస్‌ను మరింత పెంచేసింది ఈ యాంకర్. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఓ పార్టిసిపెంట్ అడిగిన ఓ ప్రశ్నకు అనసూయ ఇచ్చిన సమాధానం కాస్తంత ఆశ్చర్యకరంగానే అనిపిస్తుంది. సదరు పార్టిసిపెంట్.. 'కిక్కు కోసం మీరు మద్యం సరఫరా చేస్తారా?' అని అనసూయను అడిగాడు. 
 
ఆ ప్రశ్నకు ఆమె ఏ మాత్రం తడుముకోకుండా 'ఏ... కిక్కు కోసం అనసూయ సరిపోదా..?' అంటూ ఆ పార్టిసిపెంట్‌కు కౌంటర్ ఇచ్చేసింది. డబుల్ మీనింగ్ డైలాగుల్లో డోస్ ఎంతలా పెంచేసిందో ఈ ఒక్క డైలాగే చెప్పేస్తుంది. 
 
ఈ ఒక్కటే కాదు.. ఇంకా ఎన్నో డబుల్ మీనింగ్ డైలాగులు ఆ కార్యక్రమం ప్రోమోలో వినిపిస్తాయి. ప్రోమోలోనే అన్ని డబుల్ మీనింగ్ డైలాగులుంటే.. కార్యక్రమంలో మరెన్ని డబుల్ మీనింగ్ డైలాగులు పేలతాయో మరి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తనైనా వదులుకుంటానుగానీ .. ఆమెను వదిలివుండలేను .. బాలికతో ముగ్గురు పిల్లల తల్లి పరార్!

భర్త దుబాయ్ వెళ్లాడు.. మూడేళ్ల కుమారుడిపై తల్లి రోజూ దాడి.. వీడియో వైరల్

Amaravati Capital Reconstruction: రైతులకు ప్రత్యేక ఆహ్వానం- వారి త్యాగాల వల్లే?

పాక్‌కు యుద్ధ భయం.. లాగు తడిసిపోతోంది... చడీచప్పుడు లేకుండా ఉగ్రవాదుల తరలింపు!!

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments