Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి'ని కట్టప్ప ఎందుకు చంపాడంటే.. సీక్రెట్ వెల్లడించిన బిజ్జలదేవుడు నాజర్

ప్రచంపవ్యాప్తంగా 'బాహుబలి' చిత్రంలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. 'బాహుబలి ది బిగినింగ్' విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇదేఅంశంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2017 (09:25 IST)
ప్రచంపవ్యాప్తంగా 'బాహుబలి' చిత్రంలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. 'బాహుబలి ది బిగినింగ్' విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇదేఅంశంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ సీక్రెట్‌ను దర్శకుడు రాజమౌళితో పాటు ఇతర నటీనటులు కూడా ఎక్కడ కూడా పెదవి విప్పలేదు.
 
ఈ నేపథ్యంలో ఐఫా (ఇంటర్నేషన్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ) అవార్డ్స్ వేడుకలో బాహుబలి ఫేమ్ బిజ్జలదేవుడు(నాజర్) సందడి చేశారు. ప్రస్తుతం భాషలతో నిమిత్తం లేదని, మంచి సినిమా చేస్తే ప్రపంచం ఆదరిస్తుందనేందుకు బాహుబలి చిత్రం ఓ చక్కటి నిదర్శనమన్నారు.
 
అయితే, బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపారని ప్రశ్నించగా, 'ప్రొడ్యూసర్ డబ్బులిచ్చారు.. డైరెక్టర్ చంపమన్నారు.. అందుకే కట్టప్ప బాహుబలిని చంపేశారు' అని చమత్కరించారు. ఇదే సమయంలో బాహుబలి-2లో బిజ్జలదేవుడు స్థంభాన్ని పగలగొడతాడు.. ఆ సీన్‌కు కారణమేంటని ప్రశ్నించగా.. అది రహస్యమని, వెండితెరపైనే చూడాలని ఉచిత సలహా ఇచ్చాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలియకుండానే పహల్గాం ఉగ్రదాడిని వీడియో తీసిన టూరిస్ట్ (Video)

దారుణం, వెనుక తూటాలకు బలవుతున్న పర్యాటకులు, ఆకాశంలో కేరింతలు కొడుతూ వ్యక్తి (video)

సరిహద్దులకు చైనా శతఘ్నలను తరలిస్తున్న పాకిస్థాన్ - అప్రమత్తమైన భారత్!!

పెద్దపల్లిలో యువకుడి దారుణ హత్య (Video)

Asaduddin Owaisi, మీరు చంపుతుంటే మౌనంగా వుండాలా?: పాకిస్తాన్ పైన అసదుద్దీన్ ఆగ్రహం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments