Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో సిద్దార్థ్‌ను ఇండస్ట్రీలో కొందరు తొక్కేశారట !

Webdunia
మంగళవారం, 6 జూన్ 2023 (16:24 IST)
Hero Siddharth
బొమ్మరిల్లు సినిమా హీరో సిద్దార్థ్‌ గురించి తెలియని యూత్‌ వుండడు. ఆ సినిమా పేరుతో చాలా ఆఫర్లు సంపాదించాడు. అంతకుముందు కూడా మంచి సినిమాలు చేశాడు. కానీ ఆ తర్వాత ఎందుకనే ఆయనకు సరైన అవకాశాలు రాలేదు. దాంతో బాలీవుడ్‌, కోలీవుడ్‌లో తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. మల్టీటాలెంటెడ్‌ సిద్దార్థ్‌. ఆయనతో ఆయన స్నేహితుడు దర్శకుడు శంకర్‌ శిష్యుడు తీసిన సినిమా టక్కర్‌. ఈ సినిమా కరోనా టైంలో తీశారు. అది ఎట్టకేలకు ఈనెల 9న విడుదలకాబోతుంది.
 
కాగా, తెలుగులో ఇంత గేప్‌ రావడానికి కారణాన్ని చెబుతూ, నాకు వచ్చే కథలన్నీ యాక్షన్‌ సినిమాలే. కథలో నేను అవతలివాడిని ఎందుకు కొడతానే నాకే తెలీదు. అలాంటి కథలు పట్టుకుని చాలామంది వచ్చారు. అలా చాలా కథలు వచ్చాయి. ఒకరకంగా లవర్‌బాయ్‌ కథలు విని విసిగిపోయాను. ఒక దశలో కొందరు ప్రముఖులు కూడా ఎందుకు తెలుగులో చేయడంలేదు అని చాలామందిఅడిగారట.  కానీ విషయం ఏమంటే ఎవరో కొందరు సిద్దార్థ్‌ను తొక్కేందుకు ప్రయత్నిస్తున్నారట. వారు ఎరనేది చెప్పలేదు. తనకు కథలు చెప్పడానికి వచ్చిన వారినుంచి తీసుకున్న ఫీడ్‌ బ్యాక్‌తో ఇదంతా అర్థమయింది అన్నట్లుగా చెప్పాడట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మానవత్వానికే మచ్చ : దత్తత బాలికపై కన్నతండ్రే అత్యాచారం..

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments