బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ సినిమా.. ఆ ముగ్గురి హీరోయిన్లలో హరిప్రియ

బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఓ హీరోయిన్ నయనతారగా, మరో హీరోయిన్‌గా నటాషా దోషిని ఎంపిక చేయనున్నారు. మూడో కథానాయిక పాత్ర కోసం రెజీ

Webdunia
ఆదివారం, 15 అక్టోబరు 2017 (11:48 IST)
బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు.  ఓ హీరోయిన్ నయనతారగా, మరో హీరోయిన్‌గా నటాషా దోషిని ఎంపిక చేయనున్నారు. మూడో కథానాయిక పాత్ర కోసం రెజీనాను తీసుకున్నారనే టాక్ వచ్చింది. అయితే ఆమె బాలయ్యతో నటించే అవకాశానికి నో చెప్పడంతో ఆ పాత్రకు పిల్ల జమీందార్ హీరోయిన్‌ను ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. 
 
గతంలో నాని హీరోగా వచ్చిన 'పిల్ల జమీందార్' సినిమాలో హరిప్రియ కథానాయికగా నటించింది. ఆ సినిమా హిట్ కొట్టినా ఆమె కెరీర్‌లో పెద్దగా అవకాశాలు ఏమీ లేవని.. దీంతో హరిప్రియ కన్నడ సినిమాలపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం హరిప్రియను బాలకృష్ణ తాజా చిత్రం కోసం ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఈ సినిమా యూనిట్ కూడా ధృవీకరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రక్షణ కల్పించాలంటే పెళ్లి చేసుకునేందుకు అందమైన అమ్మాయిని పంపించండి: ఉగాండా ఆర్మీ చీఫ్ హుకుం

తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెల్లడి.. బాలికలదే పైచేయి..

వ్యూహాత్మకంగా ఇరాన్‌పై విజయం సాధించాం : డోనాల్డ్ ట్రంప్

గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026లో అగ్రస్థానంలో పాకిస్థాన్

నిప్పుల కొలిమిగా తెలంగాణ - ప్రతాపం చూపుతున్న భానుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాహోకాన్ 2026 యొక్క 10వ ఎడిషన్‌ను ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఈ 5 జ్యూస్‌లు ఆరోగ్యానికి వరం

పెళ్లికి ముదే ప్రెగ్నెన్సీ... కక్కుర్తిపడకండి.. కాండం మరవకండి.. డాక్టర్ అడ్వైస్ (వీడియో)

ఎస్‌బీఐ లైఫ్ యొక్క థాంక్స్ ఏ డాట్ బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమం

కలబంద రసం ఆరోగ్య రహస్యాలు

తర్వాతి కథనం
Show comments