Hansika: నటి హన్సిక మోత్వానీ విడాకులకు సిద్ధమైందా..?

సెల్వి
బుధవారం, 23 జులై 2025 (15:33 IST)
Hansika Motwani
నటి హన్సిక మోత్వానీ సోహేల్ ఖతురియాను వివాహం చేసుకుంది. డిసెంబర్ 2022లో ఘనంగా వివాహం చేసుకున్న ఈ జంట విడాకులకు సిద్ధమవుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వారు విడివిడిగా జీవిస్తున్నారనే వాదనలు జోరుగా వినిపిస్తున్నాయి. 
 
హన్సిక ఇటీవల తన తల్లితో, సోహేల్‌తో తన తల్లిదండ్రులతో నివసిస్తుందని వార్తలు వచ్చాయి. తమిళ, తెలుగు సినిమాల్లో ప్రముఖ నటి హన్సిక ఈ పుకార్లపై బహిరంగంగా స్పందించలేదు. అయితే సోహేల్ విడాకుల ఊహాగానాలను ఆమె ఖండించింది. అవి అవాస్తవమని పేర్కొంది. గాఢంగా ప్రేమించి, అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకొని.. ముచ్చటగా మూడేళ్లు కూడా కలిసి ఉండలేక విడిపోతుండడం దారుణమని చెప్పుకొస్తున్నారు. 
 
అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు నడుస్తున్నాయని, భర్తపై కోపంతో ఇంటి నుంచి బయటకు వచ్చిన హన్సిక.. తల్లి దగ్గరే ఉంటుందని, త్వరలోనే విడాకులు తీసుకొనే ఆలోచనలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే హన్సిక మౌనం వీడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vizag: కైలాసగిరి కొండలపై కాంటిలివర్ గాజు వంతెన ప్రారంభం

ఐదేళ్ల చిన్నారిపై పాశవికంగా దాడి చేసిన ఆయా

మహిళా వ్యాపారవేత్తను తుపాకీతో బెదిరించి, దుస్తులు విప్పించి లైంగిక వేధింపులు..

భర్తను హత్య చేసిన భార్య.. గొడవలే గొడవలు.. ఇంట్లోకి రానివ్వకపోవడంతో..?

కుమార్తెను ప్రేమిస్తున్నాడనీ యువకుడిని చంపేశారు... అయినా శవాన్నే పెళ్లి చేసుకున్న యువతి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments