Webdunia - Bharat's app for daily news and videos

Install App

"జాను" అందాలు చూస్తే మతిపోతుంది.. మాల్దీవుల్లో గ్లామర్ పంట

Webdunia
గురువారం, 27 జులై 2023 (14:57 IST)
Jaanu
జానులో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన గౌరీ జీ కిషన్ సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోసింది. బికినీ ఫోటోలను షేర్ చేసింది. తమిళ, తెలుగు జాను వెర్షెన్‌లో ఆకట్టుకున్న గౌరీ తాజాగా విడుదల చేసిన ఫోటోలలో అందాల అవధుల్లేవనేలా బికినీ ఫోటోలు షేర్ చేసింది. మాల్దీవుల్లో ఈ అమ్మడిని హాట్ షోకి పిచ్చెక్కిపోతున్నారు. 
 
తమిళంలో సూపర్‌ హిట్ ఫిల్మ్ "96" చిత్రంలో ఆమె టీనేజ్‌ అమ్మాయిలా నటించింది. ఆపై విజయ్‌‌తో "మాస్టర్‌" మూవీ, ధనుష్‌తో "కర్ణన్", చిత్రాలు చేసింది. మలయాళంలోనూ మెరిసింది. ఇటీవల హీరోయిన్‌గానూ తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. శ్రీదేవి శోభన్‌ బాబు చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. 
Jaanu
 
ఈ సినిమా యావరేజ్‌గా మెప్పించింది. ఇందులో హీరోయిన్‌గా అలరించింది గౌరీ. ప్రస్తుతం మలయాళంలో రెండు సినిమాలు, ఓ తమిళ సినిమా చేస్తుంది. తెలుగులో ఈ అమ్మడికి పెద్దగా ఆఫర్లు లేవు. సినిమాలతోపాటు గతేడాది "పేపర్‌ రాకెట్‌" అనే వెబ్‌ సిరీస్‌లోనూ నటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments