Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఏ మాయ చేసావే2'కి రెడీ అయిన గౌతమ్.. మళ్లీ చైతూ-సమ్మూ కలుస్తారా?

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2022 (21:26 IST)
టాలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. అదీ కూడా చైతూ-సమ్మూల గురించి. తాజాగా, తమిళ స్టార్ హీరో శింబుతో కలిసి 'ముత్తు' అనే సినిమాను గౌతమ్ వాసుదేవన్ తెరకెక్కిస్తున్నారు.

ఈ మూవీ సెప్టెంబర్ 17న విడుదల కానుంది. దీంతో గౌతమ్ మీనన్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను తెలిపారు. ''ఓటీటీ వచ్చాక చాలా మంది ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేశారు. ఏదో పెద్ద సినిమాలను ఓటీటీ ద్వారానే చూస్తున్నారు.
 
నిజం చెప్పాలంటే మూవీకి భాషతో సంబంధం లేదు. తాను శింబుతో కలిసి 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' అనే టైటిల్‌తో ఉన్న ఈ సినిమాను కథ డిమాండ్ చేయడంతో రెండు పార్టులుగా విడుదల చేస్తున్నామన్నారు.

అలాగే "సినీ లెజెండ్  కమల్‌హాసన్‌గారితో 'రాఘవన్‌ 2', అలాగే వెంకటేష్‌గారితో 'ఘర్షణ 2' నాగచైతన్యతో కలిసి 'ఏ మాయ చేసావే2' సినిమాలను చేయాలని అనుకుంటున్నాను''. అని డైరెక్టర్ గౌతమ్ మీనన్ అన్నారు. దీంతో అభిమానులు సమంత-నాగచైతన్య మళ్లీ కలిసిపోతారా? అనే హ్యాపీలో వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

హైద‌రాబాద్‌లో నేష‌న‌ల్ హెచ్ఆర్‌డీ నెట్‌వ‌ర్క్ అత్యాధునిక కార్యాల‌యం

ఆ ఐదు పులులు ఎందుకు చనిపోయాయంటే...

ఎయిరిండియా విమాన ప్రమాదం - దర్యాప్తు అధికారికి ఎక్స్ కేటగిరీకి భద్రత

మహా న్యూస్ చానెల్‌‍పై దాడిని తీవ్రంగా ఖండించిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments