Webdunia - Bharat's app for daily news and videos

Install App

2018లో ప్రభాస్-అనుష్క వివాహం.. గిఫ్ట్‌గా బీఎండబ్ల్యూ కారు

బాహుబలి హీరో ప్రభాస్, ఆ సినిమా హీరోయిన్ అనుష్కల మధ్య ప్రేమాయణం జరుగుతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే వారిద్దరు మాత్రం కేవలం స్నేహితులం మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. ఇటీవల పుట్టిన రోజు జరుపుకున్న

Webdunia
శుక్రవారం, 10 నవంబరు 2017 (13:08 IST)
బాహుబలి హీరో ప్రభాస్, ఆ సినిమా హీరోయిన్ అనుష్కల మధ్య ప్రేమాయణం జరుగుతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే వారిద్దరు మాత్రం కేవలం స్నేహితులం మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. ఇటీవల పుట్టిన రోజు జరుపుకున్న ప్రభాస్‌కు అనుష్క ఖరీదైన రిస్ట్ వాచ్‌ను కానుకగా ఇచ్చింది. 
 
ఇంకా ట్విట్టర్లో స్పందిస్తూ.. తాను ఎంతగానో ప్రేమించే అద్భుతమైన వ్యక్తి ప్రభాస్ అంటూ.. సుఖశాంతులతో, సంపూర్ణ ఆరోగ్యంతో వుండాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించింది. ఇదిలా ఉంటే.. ప్రభాస్ బర్త్ డేకు అనుష్క రిస్ట్ వాచ్ ఇస్తే.. అనుష్క పుట్టినరోజుకు (నవంబర్ 7) ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌గా 'బీఎండబ్ల్యూ' కారును ఇచ్చాడనే టాక్ వస్తోంది. అయితే ప్రభాస్, అనుష్క ఫ్యాన్స్ మాత్రం 2018లో వీరి వివాహం వుంటుందని అనుకుంటున్నారు.
 
బాహుబలితో సూపర్ జంటగా పేరు కొట్టేసిన ప్రభాస్, అనుష్క వివాహం చేసుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే ప్రభాస్ తామిద్దరం ఫ్ర్రెండ్సేనని చెప్పుకొస్తున్నాడు. మరి అనుష్క, ప్రభాస్ వివాహంపై రూమర్స్‌కు బ్రేక్ పడాలంటే.. ఇద్దరిలో ఎవరైనా ఒకరికి వివాహం అయ్యాకే తేల్చుకోగలమని.. అప్పటిదాకా క్లారిటీ రాదని సినీ పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

స్నేహానికి వున్న పవరే వేరు. ఏంట్రా గుర్రమా? గర్వంగా వుంది: చంద్రబాబు (video)

హైదరాబాదులో మైనర్ సవతి కూతురిపై వేధింపులు.. ప్రేమ పేరుతో మరో యువతిపై?

ఏపీపీఎస్సీ: అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments