కుర్రకారుకు కునుకులేకుండా చేస్తున్న వరంగల్ భామ!

Webdunia
గురువారం, 3 జూన్ 2021 (13:33 IST)
టాలీవుడ్‌లోని కుర్రకారు హీరోయిన్లలో ఈషా రెబ్బా ఒకరు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వ‌చ్చి మంచి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటి. చిన్న పాత్ర‌లు చేస్తూ సోలో హీరోయిన్‌గా అవ‌కాశాలు అందిపుచ్చుకుంది. ఈమె ఎప్ప‌టిక‌పుడు సోష‌ల్ మీడియాలో అప్‌డేట్ చేసే ఫొటోలు కుర్ర‌కారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 
 
తాజాగా ఈషా రెబ్బాకి సంబంధించిన కొన్ని స్టిల్స్ నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. టైట్ గ్రే టాప్‌తో మ్యాచింగ్ క్యాజువ‌ల్ ప్యాంట్స్ డ్రెస్‌లో ట్రెండీవేర్‌తో మెస్మ‌రైజ్ చేస్తూ కళ్లుపక్కకు తిప్పుకోనీయకుండా చేస్తోంది. 
 
గతంలో ఎన్టీఆర్ ‌- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన "అర‌వింద స‌మేత వీర రాఘ‌వ" చిత్రంలో ఓ కీలకమైన పాత్రను పోషించిన ఈ వరంగల్ భామ...  ఆ త‌ర్వాత నెట్ ఫ్లిక్స్ ఆంథ్రాలజీ, పిట్ట‌క‌థ‌లు, ల‌స్ట్ స్టోరీస్ తెలుగు వెర్ష‌న్‌లో క‌నిపించింది. స‌త్య‌దేవ్‌కు జోడీగా పింకీ పాత్ర‌లో న‌టించింది. ప్ర‌స్తుతం అఖిల్ న‌టిస్తోన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ నటించగా, ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కవితమ్మ నోట జై ఆంధ్ర మాట.. తిరుమల కొండపై రాజకీయ పార్టీపై ప్రకటన

జమ్మికుంటలో పెను ప్రమాదం తప్పింది.. అప్రమత్తమైన లోకో పైలట్

రెండో బిడ్డ పుడితే రూ.25వేలు జనన ప్రోత్సాహకం... చంద్రబాబు

వైకాపా సభ్యులు సభ నుంచి పారిపోతూ జీతాలు తీసుకుంటున్నారు... జగన్ మాత్రం... : స్పీకర్ అయన్న

తెలంగాణ మహిళలకు శుభవార్త : హెల్త్ మిషన్-100 పేరుతో ఆరోగ్య పరీక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

తర్వాతి కథనం
Show comments