Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హేష్ బాబు పుష్ప సినిమాను ఎందుకు వ‌దులుకున్నాడో తెలుసా!

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (18:21 IST)
Mahesh Babu
ఇప్పుడు అల్లు అర్జున్ న‌టించిన పుష్ప సినిమా హాట్ టాపిక్‌గా మారింది. బాల‌కృష్ణ అఖండ ఆద‌ర‌ణ చూశాక ఆ స్థాయిలో పుష్ప వుండాల‌ని చిత్ర యూనిట్ అనుకుంది. కానీ, నిర్మాత‌ల‌కు ఈ సినిమాపై పెద్ద ప్ర‌యోగం చేస్తున్నామ‌నీ ఎలాంటి రెస్సాన్స్ ప్రేక్ష‌కుల‌నుంచి వ‌స్తుంద‌నే అనుమానం కూడా వుంది. ఇక సినిమా విడుద‌ల‌య్యాక డివైడ్ టాక్ నెల‌కొంది. కొన్ని చోట్ల ఫ్యాన్స్ నిరుత్సాహంతో థియేట‌ర్ల నుంచి బ‌య‌ట‌కు రావ‌డం జ‌రిగింది.
 
కానీ త‌గ్గేదేలే అన్న‌ట్లు వ‌సూళ్ళ రిపోర్ట్‌ను రోజురోజుకూ పెరుగుతున్న‌ట్లు చిత్ర యూనిట్ బులిటెన్ విడుద‌ల చేస్తోంది. మ‌రోవైపు ఈరోజు తిరుప‌తిలో ప్రచారాన్ని నిర్వ‌హించారు. సినిమా విడుద‌ల‌యిన రోజు నుంచి ప్ర‌మోష‌న్ హ‌డావుడి చేశారు. కానీ ఎక్క‌డా స‌రైన స్పంద‌న రావ‌డంలేదు.
 
- విశేషం ఏమంటే, పుష్ప సినిమా క‌థ‌ను మొద‌ట మ‌హేష్‌బాబుతో చేయాల‌నుకున్నాడ‌ట సుకుమార్‌. మ‌హేష్‌కు క‌థ చెబితే, క్రియేటివ్ సైడ్ లో తేడా వుంద‌ని చెప్పి వ‌ద్ద‌నుకున్నాడ‌ట‌. ఆ త‌ర్వాత సుకుమార్‌కు అల్లు అర్జున్ తో చేయాల‌నుకోవడం హ్యాట్రిక్ సినిమాగా వుంటుంద‌ని రెండు భాగాలైతే కేక పుట్టిస్తుంద‌ని న‌మ్మించి సినిమాను మొద‌లు పెట్టారని విశ్వ‌స‌నీయ స‌మాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments