Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ప్రిన్స్' మహేష్‌తో దిల్‌రాజు ముందుకు వచ్చాడు!

'ప్రిన్స్' మహేశ్‌ బాబు సినిమాను రిలీజ్‌ చేయడానికి దిల్‌రాజు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్‌ బాబు.. మురుగదాస్‌ దర్శకత్వంలో నిర్మితమవుతున్న సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. కాగా, తదుపరి

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2016 (21:18 IST)
'ప్రిన్స్' మహేశ్‌ బాబు సినిమాను రిలీజ్‌ చేయడానికి దిల్‌రాజు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్‌ బాబు.. మురుగదాస్‌ దర్శకత్వంలో నిర్మితమవుతున్న సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. కాగా, తదుపరి చిత్రం కొరటాల శివ, ఆ తర్వాత వంశీ పైడిపల్లితో మహేశ్‌ ఒక సినిమా చేయనున్నాడు. 
 
అయితే ఈ సినిమా పీవీపీ బ్యానర్‌‌లో తెరకెక్కుతుందని మొదట్లో ప్రకటించారు. అయితే మహేశ్‌ ఇప్పుడు ఈ ప్రాజెక్టును దిల్‌ రాజు చేతిలో పెట్టినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో మహేశ్‌ నటించిన 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాకి దిల్‌ రాజు నిర్మాత. ఆ కాంబినేషన్‌తో దిల్‌రాజు పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh Meets PM: ఢిల్లీలో ప్రధానిని కలిసిన నారా లోకేష్ ఫ్యామిలీ

Duvvada Srinivas: దివ్వెల మాధురితో దువ్వాడ శ్రీనివాస్ నిశ్చితార్థం.. ఉంగరాలు తొడిగారుగా! (video)

జమ్మూలో బాధ్యతలు.. సిద్ధిపేటలో భూ వివాదం... జవానుకు కష్టాలు.. తీరేదెలా?

పాకిస్తాన్‌కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments