Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిట్ కొట్టాక రెమ్యునరేషన్ పెంచమంటారు.. కానీ నేను అడగనంటున్న హీరో!

రాత్రికి రాత్రే క్రేజ్‌ సంపాదించుకున్న హీరో విజయ్‌ దేవరకొండ. సురేష్‌ప్రొడక్షన్‌లో వేషం కోసం ప్రయత్నించినా మొదట్లో దక్కలేదు. ఆ తర్వాత అదే సురేష్‌ ప్రొడక్షన్‌ విడుదల చేసిన 'పెళ్లి చూపులు' సినిమాతో భారీ

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2016 (21:14 IST)
రాత్రికి రాత్రే క్రేజ్‌ సంపాదించుకున్న హీరో విజయ్‌ దేవరకొండ. సురేష్‌ప్రొడక్షన్‌లో వేషం కోసం ప్రయత్నించినా మొదట్లో దక్కలేదు. ఆ తర్వాత అదే సురేష్‌ ప్రొడక్షన్‌ విడుదల చేసిన 'పెళ్లి చూపులు' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. రాత్రికి రాత్రే హిట్‌ హీరో అయిపోయాడు. అంతకుముందు 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాతో ఆకట్టుకున్న  ఈ హీరో ఇప్పుడు 'ద్వారక'తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
ఈ చిత్రంతో విజయ్‌ తన పారితోషికాన్ని భారీగానే పెంచేశాడనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన వివరిస్తూ... సాధారణంగా ఒక భారీ హిట్‌ పడిన తర్వాత రెమ్యునరేషన్‌ పెంచడం జరుగుతూ ఉంటుందనీ, కానీ ప్రస్తుతం తనకి అలాంటి ఆలోచన లేదని అన్నాడు. తాను ఇంతవరకూ ఏ నిర్మాతను అడగలేదని విజయ్‌ చెప్పాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జమ్మూలో బాధ్యతలు.. సిద్ధిపేటలో భూ వివాదం... జవానుకు కష్టాలు.. తీరేదెలా?

పాకిస్తాన్‌కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Free Bus: ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. చంద్రబాబు (video)

Sajjanar: ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు అవసరమా?: సజ్జనార్ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments