Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయన వల్లే బాలక్రిష్ణ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ కు ఛాన్స్ వచ్చిందా?

డీవీ
శనివారం, 23 నవంబరు 2024 (17:28 IST)
Shraddha Srinath
జర్సీ సినిమాలో నానితో నటించిన  శ్రద్దా శ్రీనాథ్ ఇటీవలే విశ్వక్ సేన్ నటించిన మెకానిక్ రాకీ సినిమాలో నటించింది. ఈ సినిమా డివైడ్ టాక్ తో రన్ అవుతోంది. అయితే లోగడే ఫలక్ నామా దాస్ సినిమాలో శ్రద్దాకు ఛాన్స్ వచ్చింది. అప్పుడు తను ఫేమున్న హీరోకాదు. అయితే ఆ సినిమా కథ నాకు నచ్చలేదని రిజక్ట్ చేసినట్లు గతంలో చెప్పింది. ఇప్పుడు అదే అమ్మాయిని తీసుకోవడంలో గల కారణాన్ని విశ్వక్ సేన్ ఇటీవల తెలుపుతూ.. అప్పుడు వద్దంది. ఇప్పుడు చేస్తానంది. రేపు ఇంకో హీరోతో సినిమా కథ నచ్చితే చేస్తుంది. ఇందులో ఏముంది అంటూ వ్యాఖ్యానించారు.
 
కట్ చేస్తే.. ఇప్పుడు  శ్రద్దా శ్రీనాథ్ బాలక్రిష్ణ సినిమాలో నటించే అవకాశం దక్కింది. అయితే ఇది కేవలం నా లక్క్ వల్లే వచ్చిందని మెకానిక్ రాకీ ప్రమోషన్ లో భాగంగా చెప్పింది. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు. అలా చెబితే ఎలాగమ్నా. నీకు ఎవరో ఒకరు సపోర్ట్ లేకపోతే అవకాశం రాదుకదా.. ఇలా చెప్పకూడదు అంటూ కొందరు స్పందిస్తున్నారు. కానీ విశ్వక్ సేన్ గతంలో అన్నట్లు మరో హీరో కథ నచ్చితే చేస్తుంది అన్నది నిజమైనట్లుగా తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

విద్యుత్ తీగలపై నిల్చుని ఆకులు తింటున్న మేక- వీడియో వైరల్

మందేశాడు.. గూగుల్ మ్యాప్‌ను నమ్మి రైల్వే ట్రాక్‌పై కారును నడిపాడు.. చివరికి ఏమైందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments