Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆచార్య దెబ్బకు కొరటాల శివ కుంగిపోయారా? ఇల్లు అమ్మేసారా?

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2022 (17:46 IST)
కొరటాల శివ అంటే సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనే పేరు. ఐతే ఆచార్య చిత్రం ఫెయిల్యూర్‌తో డిజాస్టర్ డైరెక్టర్ లిస్టులో చేరిపోయారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిలయ్యింది. ఈ చిత్రానికి పెట్టిన ఖర్చు రూ. 140 కోట్లయితే వచ్చింది కేవలం రూ. 76 కోట్లు. అంత భారీగా తేడా రావడంతో భారీ ఫెయిల్యూర్ నమోదు చేసుకోవాల్సి వచ్చింది.

 
ఈ చిత్రంతో ఒక్కసారిగా డిజాస్టర్ లిస్టులో చేరిపోయిన కొరటాల శివ కుంగిపోయినట్లు టాలీవుడ్ ఫిలిమ్ సర్కిళ్లలో చెప్పుకుంటున్నారు. ఐతే సక్సెస్-ఫెయిల్యూర్ అనేవి సినీ ఇండస్ట్రీలో మామూలే. దీని నుంచి బయటపడేందుకు జనతా గ్యారేజ్ సక్సెస్ టైంలో ఎన్టీఆర్ గిఫ్టుగా ఇచ్చిన ఇల్లును కూడా అమ్మేసుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజం వుందో లేదో కానీ... కొరటాల మాత్రం ఆచార్య ఇబ్బందులను అధిగమించడానికి నానా తంటాలు పడుతున్నారుట. 

 
తదుపరి ఎన్టీఆర్‌తో చేయాల్సిన సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ చేసేందుకు కూర్చోలేక సతమతం అవుతున్నారట. ఎలాగైనా ఆచార్య ఇబ్బందుల నుంచి గట్టెక్కి త్వరలో యంగ్ టైగర్ చిత్రం చేస్తారని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం స్టాలిన్‌కు షాక్ : నీట్ బిల్లును తిరస్కరించిన రాష్ట్రపతి

కేరళ సీఎంకు షాకిచ్చిన కేంద్రం.. కుమార్తె వీణ వద్ద విచారణకు ఓకే!

'నువ్వు చాలా అందంగా ఉంటావు.. నిన్ను ఎవరైనా ప్రేమిస్తే నేనేం చేయాలి' : యువతి సూసైడ్

జగన్ బాటలో కేటీఆర్.. తెలంగాణలో మేం అధికారంలోకి వస్తే..?

వివేకా కుమార్తె సునీత భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments