Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన రేంజ్‌కు కాజల్ - రకుల్ సరిపోరు.. సమంత అయితే సమ్మగా ఉంటుంది.. అలీ కామెంట్స్

టాలీవుడ్ కమెడియన్ అలీ మరోమారు తన నోటిదూల ప్రదర్శించాడు. తాజాగా జరిగిన ఓ కార్యక్రంలో యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన తన స్టైల్‌లోనే సమాధానం చెప్పాడు. తనను హీరోగా బెట్టి ఎవరైనా సినిమా తీస్తే హీరోయిన్‌గా ఎవర్

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2017 (13:05 IST)
టాలీవుడ్ కమెడియన్ అలీ మరోమారు తన నోటిదూల ప్రదర్శించాడు. తాజాగా జరిగిన ఓ కార్యక్రంలో యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన తన స్టైల్‌లోనే సమాధానం చెప్పాడు. తనను హీరోగా బెట్టి ఎవరైనా సినిమా తీస్తే హీరోయిన్‌గా ఎవర్ని సెలెక్ట్ చేస్తావంటూ యాంకర్ ప్రశ్నించింది. 
 
దీనిపై అలీ సమాధానమిస్తూ... మనకు ఈ రకుల్, కాజల్ వంటి వారు సరిపోరన్నారు. సమంత అయితే సరిగ్గా ఉంటుందని టక్కున సమాధానమిచ్చాడు. సమంతనే ఎందుకని అడగ్గా... సమంత అయితే సమ్మగా ఉంటుందని కామెడీ చేశారు ఆలీ.
  
ఆ తర్వాత తాను చేసిన కామెంట్ మరీ ఎబ్బెట్టుగా ఉందని ఫీలయ్యాడో ఏమో తెలియదు కానీ... సమంత బాగా నటిస్తుందని.. శ్రీదేవిని కాస్త దిగ్గొట్టి పొట్టిగా చేస్తే సమంత అవుతుందని పొగిడేశాడు.
 
కాగా, హీరోయిన్లపై హాట్‌ కామెంట్స్ చేయడం కమేడియన్ అలీకే చెల్లుతుంది. గతంలోనూ చాలామంది హీరోయిన్లపై జోవియల్‌గా కామెంట్లు చేసి విమర్శల పాలైన విషయం తెల్సిందే. అప్పటినుంచి వళ్లుదగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పంది కిడ్నీతో 130 రోజుల పాటు బతికిన మహిళ!

ట్రాఫిక్ పోలీస్ నుంచి తప్పించుకునే యత్నంలో బైకర్ అనంతలోకాలకు...

ఏపీలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు... ఐఎండీ హెచ్చరిక

మూడు రోజుల క్రితం వివాహం... రౌడీ షీటర్ నడి రోడ్డుపై హత్య

క్షేమంగా ఇంటికి చేరుకున్న మార్క్.. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన అన్నా లెజినోవా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments