Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఖైదీ నెంబర్‌ 150'లో చరణ్‌!.. మెగాస్టార్ చిత్రానికి హెల్ప్ అవుతుందా?

చిరంజీవి 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా షూటింగ్‌ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమా టీమ్‌ ఇటీవల విదేశాల్లో రెండు పాటలను చిత్రీకరించుకుని వచ్చింది. ఇంకోపాటను రామోజీ ఫిల్మ్‌ సిటీలో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2016 (21:21 IST)
చిరంజీవి 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా షూటింగ్‌ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమా టీమ్‌ ఇటీవల విదేశాల్లో రెండు పాటలను చిత్రీకరించుకుని వచ్చింది. ఇంకోపాటను రామోజీ ఫిల్మ్‌ సిటీలో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రత్యేకత ఏమంటే.. ఇందులో రామ్‌చరణ్‌ కన్పించనున్నట్లు తెలుస్తోంది. 
 
గతంలో రామ్‌చరణ్‌ చిత్రాల్లో చిరంజీవి మెరిసినట్లే ఇందులో ఆయన కన్పించనున్నట్లు సమాచారం. ఓ పాటలోని చిన్న బిట్‌లో చిరూతో పాటు చరణ్‌ కూడా స్టెప్పులు వేయనున్నట్టు చెబుతున్నారు. మరి కొడుకు సినిమాలకు తండ్రి కన్పించినట్లే తండ్రి సినిమాలో కొడుకు కన్పించడంలో ఆశ్చర్యంలేదు. కాకపోతే సినిమాకు ఎంత హెల్ప్‌ అవుతుందో చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జమ్మూలో బాధ్యతలు.. సిద్ధిపేటలో భూ వివాదం... జవానుకు కష్టాలు.. తీరేదెలా?

పాకిస్తాన్‌కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Free Bus: ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. చంద్రబాబు (video)

Sajjanar: ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు అవసరమా?: సజ్జనార్ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments