Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయనతారకు పెళ్లియోగం కాదు.. ఆ ఛాన్స్ లేదట...

నయనతారకు త్వరలో పెళ్లి జరుగుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె దానిగురించి కంటే సినిమాలపై ఎక్కువ శ్రద్ధ చూపుతోంది. తమిళ ఆరు సినిమాల్లో బిజీగా వుంది. వాటిలో కథానాయిక ప్రాధాన్యత గల 'అరమ్‌' ఒకటి. ఇందు

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2016 (21:19 IST)
నయనతారకు త్వరలో పెళ్లి జరుగుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె దానిగురించి కంటే సినిమాలపై ఎక్కువ శ్రద్ధ చూపుతోంది. తమిళ ఆరు సినిమాల్లో బిజీగా వుంది. వాటిలో కథానాయిక ప్రాధాన్యత గల 'అరమ్‌' ఒకటి. ఇందులో జిల్లా కలెక్టర్‌ పాత్రలో కనిపించనుంది. ఒకరోజు జరిగిన ఒక సంఘటన నేపథ్యంలో ఈ సినిమా కథంతా నడుస్తుంది. 
 
అందువలన ఆ రోజు ధరించిన చీరతోనే నయనతార సినిమా అంతా కనిపిస్తుంది. 'చంద్రముఖి' తర్వాత పూర్తిగా ఆమె చీర ధరించే పాత్ర ఇదే అనుకుంట. కొన్ని చిత్రాల్లో నటించినా గ్లామర్‌తో అలరించింది. కానీ ఇందులో ఆ ఛాన్స్‌ లేదట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్‌కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Free Bus: ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. చంద్రబాబు (video)

Sajjanar: ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు అవసరమా?: సజ్జనార్ ప్రశ్న

Shyamala: కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుపై యాంకర్ శ్యామల ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments