Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నా.. వ‌దిన ‌మీద చేయి తీయ్ నాన్నా!

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (10:45 IST)
samantha family
ఈ ఫొటో చూశారా. అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత అక్కి‌నేనితోపాటు అఖిల్ అక్కినేని కూడా వున్న ఈ ఫొటోను ఓ సంద‌ర్భంలో ప్ర‌త్యేకంగా దిగింది. దీనిని త‌న సోష‌ల్‌మీడియాలో స‌మంత పోస్ట్ చేసింది. దీనిని చూసిన వెంట‌నే అభిమానులుల్లో ఒక‌రు స‌ర‌దాగా స్పందించారు. `చిన్న వ‌దిన‌ మీద చేయి తీయ్ నాన్నా!` అంటూ కామెంట్ చేశారు. దీనిని చాలా స‌ర‌దాగా తీసుకుంది స‌మంత‌.
 
అక్కినేని స‌మంత త‌ర‌చూ త‌న సోలో ఫోటోల‌ను సోష‌ల్‌ మీడియాలో పోస్ట్ చేస్తూ కొన్నిసార్లు అభిమానుల‌తో ఘాటుగా కామెంట్లు వింటుంది. క‌నుక ఇటీవ‌లే చైతు, అఖిల్‌తో వున్న ఫొటోను మొన్న‌నే పోస్ట్ చేసింది.

ఇదిలా వుండ‌గా, చైత‌న్య తాజాగా  `మ‌నం` ద‌ర్శ‌కుడు విక్రమ్ కె కుమార్ కాంబినేష‌న్‌లో `థాంక్యూ` చిత్రంలో న‌టిస్తున్నాడు. రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అవికా గోర్ కీలక పాత్రలో కనిపించనుంది. క‌రోనా టైంలో కూడా ఇటీవ‌లే ఇట‌లీ వెళ్ళింది చిత్ర యూనిట్‌. మ‌రి ఇందులో అఖిల్ వున్నాడా లేదా? అనేది సినిమా పూర్త‌యితే కానీ తెలియ‌దు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

కెనడాలో భారతీయుడిని కత్తితో పొడిచి చంపేశారు.. కారణం ఏంటి?

రక్తంతో పవన్ ఫోటో గీసిన అభిమాని.. నెట్టింట వైరల్

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. ముస్లిం సోదరుల హర్షం.. ప్రధాని పేరును సువర్ణాక్షరాల్లో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments