Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛార్మి రమ్మంది.. రామ్ ఒకేనన్నాడు.. ఎక్కడికి.. ఎందుకు?

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (19:22 IST)
ఇస్మార్ట్ శంకర్ సినిమాలో డబుల్ ధిమాక్ హైదరాబాదీగా రామ్ నటించిన విషయం తెలిసిందే. అయినా ఈ సినిమా ఆడుతుందా అని ఎన్నో డౌట్లు. రిలీజ్ తరువాత బోలెడంత ప్రాఫిట్. ఇక్కడే తన ధిమాక్‌కు పదును పెట్టాడు ఇస్మార్ట్ శంకర్. ఇప్పుడు ప్రాఫిట్లో తనకు షేర్ కావాలని పూరిని టెన్షన్ పెడుతున్నాడట రామ్.
 
ఇస్మార్ట్ శంకర్‌తో తాను కూడా స్మార్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు రామ్. సినిమా భారీ హిట్ సాధించడంతో కొంత వాటా డిమాండ్ చేస్తున్నాడట రామ్. ఎందుకంటే సినిమా చేసేటప్పుడు రామ్ చాలా తక్కువ పారితోషికం తీసుకున్నాడట. సినిమా రిలీజ్ అయిన తరువాత చూసుకుందామని పూరికి చెప్పాడట.
 
అయితే ఇప్పుడు సినిమా మంచి లాభాలతో వెళుతోంది కాబట్టి పూరిని రిక్వెస్ట్ చేశాడట రామ్. నేను సగం అమౌంట్ మాత్రమే తీసుకున్నాను కాబట్టి. మిగిలిన డబ్బులు ఇవ్వమని కోరాడట. అయితే పూరి జగన్నాథ్ అందుకు ఒప్పుకోకుండా డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా చేద్దామని.. అప్పుడు నీకు ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పాడట. ఈ ఒప్పందానికి రామ్ ఒకే చెప్పేశాడట. రామ్‌ను రెండో సినిమాకు ఒప్పించింది కూడా ఛార్మియేనట. రామ్.. ఛార్మి కూర్చుని ఈ ప్రాజెక్టును ఒకే చేసినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం కిక్కుతో విద్యుత్ తీగలపై హాయిగా పడుకున్న తాగుబోతు (video)

కొత్త సంవత్సరం రోజున ప్రజలకు చేరువగా గడిపిన సీఎం బాబు... ఏకంగా 2 వేల మందితో ఫోటోలు..

తొక్కిసలాట ఘటనపై వివరణ ఇవ్వండి.. టీ డీజీపీకి ఎన్.హెచ్.ఆర్.సి నోటీసులు

సమస్యకు ఉంటే ప్రజలు మా వద్దకు వస్తారు... ఓట్ల వద్దకు వచ్చేసరికి : రాజ్‌ఠాక్రే

సంక్రాంతి స్పెషల్ రైళ్లు - రేపటి నుంచి బుక్కింగ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments