Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోబో 2.0, రోజుకి రూ.2,00,00,000 పారితోషికం తీసుకున్న అక్షయ్

ఇండియన్ సినీ చరిత్రలో అత్యధిక భారీ బడ్జెట్టుతో రూపొందుతున్న చిత్రం రోబో 2.0. ఈ చిత్రాన్ని రూ. 400 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. బాహుబలి రికార్డులను బద్ధలు కొట్టేందుకు దర్శకుడు శంకర్ తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగ

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (11:32 IST)
ఇండియన్ సినీ చరిత్రలో అత్యధిక భారీ బడ్జెట్టుతో రూపొందుతున్న చిత్రం రోబో 2.0. ఈ చిత్రాన్ని రూ. 400 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. బాహుబలి రికార్డులను బద్ధలు కొట్టేందుకు దర్శకుడు శంకర్ తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తుండగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్ పాత్ర చేస్తున్నాడు. 
 
అక్షయ్ కుమార్ అనగానే ఫన్నీ హీరోగా గుర్తొస్తారు. కామెడీ రంగరిస్తూ ఆయన నటించే చిత్రాలుంటాయి. కానీ ఇందుకు భిన్నంగా రోబో 2.0లో అక్షయ్ కుమార్ విలన్ పాత్ర చేస్తున్నాడు. రోబో చిత్రంపై భారీ అంచనాలు నెలకొని వున్నాయి. మరోవైపు ఈ చిత్రంలో నటించేందుకు అక్షయ్ కుమార్ రోజుకి రూ. 2 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ చిత్రాన్ని ఎంతకు సేల్ చేస్తారో వెయిట్ అండ్ సీ.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Celebrities: ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు..సెలెబ్రిటీల వైపు మళ్లిన చర్చ.. అర్జున్ రెడ్డిపై ప్రశంసలు

Hyderabad: గర్భవతి అయిన భార్యను హత్య చేసిన భర్త

వావ్... మనం గెలిచాం, ఎగిరి కౌగలించుకున్న కుక్క (video)

Telangana: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధం.. త్వరలో నోటిఫికేషన్

Telangana: తెలంగాణలో సెప్టెంబర్ నుండి రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments