Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెగెటివ్‌ పాత్రలో బాలీవుడ్ నటి కాజోల్‌!

బాలీవుడ్‌ నటి కాజోల్‌ నెగెటివ్‌ పాత్ర పోషిస్తోంది. హీరోయిన్‌గా పలు చిత్రాలు చేసి.. అజయ్‌దేవగన్‌తో భాగస్వామి అయిన ఆమె 1997లో 'గుప్త్‌' అనే సినిమాలో నెగెటివ్‌ పాత్ర పోషించింది. అయితే దక్షిణాదిలో ఆమె నటి

Webdunia
గురువారం, 5 జనవరి 2017 (10:51 IST)
బాలీవుడ్‌ నటి కాజోల్‌ నెగెటివ్‌ పాత్ర పోషిస్తోంది. హీరోయిన్‌గా పలు చిత్రాలు చేసి.. అజయ్‌దేవగన్‌తో భాగస్వామి అయిన ఆమె 1997లో 'గుప్త్‌' అనే సినిమాలో నెగెటివ్‌ పాత్ర పోషించింది. అయితే దక్షిణాదిలో ఆమె నటించిన చిత్రం లేదు. నటిగా 19 ఏళ్ళ తర్వాత ఆమె నటిస్తున్న చిత్రం ధనుష్‌తో కావడం విశేషం. 
 
ఇటీవలే రజినీకాంత్‌ క్లాప్‌తో ప్రారంభమైన 'విఐపీ2' చిత్రంలో ఆమె నెగెటివ్‌ రోల్‌ చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. అదికూడా క్లాసిక్‌ విలన్‌గా ఆమె నటించనుంది. పోటీగా హీరో ధనుష్‌ వుండే సన్నివేశాలు చిత్రానికి హైలైట్‌గా ఉంటాయని చిత్ర యూనిట్‌ చెబుతోంది. సౌందర్య రజినీకాంత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కావడంతో మరో ప్రత్యేక సంతరించుకుంది. 
 
రఘువర్‌ బీటెక్‌ పేరుతో మొదటి పార్ట్‌రాగా. ఇది దానికి సీక్వెల్‌గా వస్తోంది. యువతను ఎంకరేజ్‌చేసే సినిమాగా ఆ చిత్రం పేరు తెచ్చుకుంది. ఇక ఈ సినిమాలో ఎటువంటి కథ వుంటుందనేది ఆసక్తికరంగామారింది. కలైపులి ఎస్.థానుతో కలిసి ధనుష్‌ భాగస్వామ్యంతో ఈ చిత్రం రూపొందుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments