Webdunia - Bharat's app for daily news and videos

Install App

దగ్గుబాటి రానాతో తేజకు వర్కవుట్‌ అవుతుందా!

దర్శకుడు తేజ ఒకప్పటి యూత్‌కు బాగా కనెక్ట్‌ అయ్యే చిత్రాలు తీశాడు. రానురాను కాలం మారడంతో ఇప్పటి యూత్‌కు తగినట్లుగా చిత్రాలుతీయడంలో విఫలమయ్యాడు. కొన్ని వ్యక్తిగత కారణాలు, ఇండస్ట్రీలో హిట్లు లేకపోవడంతో..

Webdunia
గురువారం, 5 జనవరి 2017 (10:42 IST)
దర్శకుడు తేజ ఒకప్పటి యూత్‌కు బాగా కనెక్ట్‌ అయ్యే చిత్రాలు తీశాడు. రానురాను కాలం మారడంతో ఇప్పటి యూత్‌కు తగినట్లుగా చిత్రాలుతీయడంలో విఫలమయ్యాడు. కొన్ని వ్యక్తిగత కారణాలు, ఇండస్ట్రీలో హిట్లు లేకపోవడంతో.. సినిమాలకూ దూరంగా వున్న తేజ... ఇప్పుడు రానాతో 'నేనే రాజు నేనే మంత్రి' అనే సినిమా చేస్తున్నాడు. 
 
రానాతో మొదట్లో వున్న కమిట్‌మెంట్‌తో ఈ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభమైన ఈ సినిమా రానాకు ఏమోకానీ.. తేజకు పేరు వచ్చేలా చేసుకోవాలని తెగ తాపతయ్ర పడుతున్నాడు. మరి అది నెరవేరేనాలేదా! చూడాలమరి. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ నటించే అవకాశం ఉంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments