Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి భూమిక కష్టాల్లో వుందా? అందుకే అలాంటివాటికి ఓకే చెప్పేస్తుందా?

భూమిక పలు చిత్రాలకు నిర్మాతగా మారి చేతులు కాల్చుకున్నారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఐతే ఆ తర్వాత తాత్కాలికంగా సినిమాలకు బ్రేక్ చెప్పిన భూమిక, ఆమె భర్త ఇద్దరూ ఏవేవో వ్యాపారాలు చేశారట. ఐనా అవేమీ కలిసిరాకపోగా చేతి చమురు వదిలిందట. దాంతో పీకల్లోతు కష్టాల

Webdunia
బుధవారం, 22 మార్చి 2017 (11:54 IST)
భూమిక పలు చిత్రాలకు నిర్మాతగా మారి చేతులు కాల్చుకున్నారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఐతే ఆ తర్వాత తాత్కాలికంగా సినిమాలకు బ్రేక్ చెప్పిన భూమిక, ఆమె భర్త ఇద్దరూ ఏవేవో వ్యాపారాలు చేశారట. ఐనా అవేమీ కలిసిరాకపోగా చేతి చమురు వదిలిందట. దాంతో పీకల్లోతు కష్టాల్లో పడినట్లు టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. దానితో తను ఇప్పుడు అక్క, వొదిన పాత్రలలో నటించడానికి కూడా సిద్ధమవుతున్నట్లు టాలీవుడ్ జనం చెప్పుకుంటున్నారు.
 
హీరోయిన్లు అక్కగా మారడం సహజమే.. పెళ్ళయ్యాక నటిగా విరామం ఇచ్చిన భూమిక ఆడపాదడపా చిన్న పాత్రలు చేసింది. ప్రస్తుతం  కథ నచ్చి అక్కగా నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆ మధ్య కాలంలో వచ్చిన 'ఎమ్‌ ఎస్‌ ధోని ది అన్‌ టోల్డ్‌ స్టోరీ'లో ఆమె ధోనికి అక్కగా నటించింది. 
 
తాజాగా దిల్‌ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో నాని హీరోగా ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాని అక్క పాత్ర కోసం భూమికను సంప్రదించగా ఆమె ఓకే చెప్పిందట. ఈ పాత్రకి చాలా ప్రాధాన్యత ఉండటం వల్లనే ఆమె అంగీకరించిందని అంటున్నారు. ఈ సినిమాకి భూమిక ప్రత్యేక ఆకర్షణ అవుతుందని చెబుతున్నారు. ఏదయితేనేం.. నమ్ముకున్న వృత్తి ఏనాటికైనా మంచి స్థానాన్ని అందిస్తుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపి రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో నూతన ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించనున్న బిట్స్ పిలానీ

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?

కాంగ్రెస్ నేత ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ భర్త - కొడుకు

చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ.. అసభ్యంగా ప్రవర్తించిన వార్డు బాయ్

బ్లాక్ బ్యూటీ మిస్ వరల్డ్ శాన్ రేచల్ ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

వాతావరణ మార్పులు నిశ్శబ్ద డిహైడ్రేషన్‌కి దారితీస్తోంది: వైద్యులు హెచ్చరికలు

తర్వాతి కథనం
Show comments