Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్నీ అందానికి పూరి జగన్నాథ్ ఫిదా : బాలకృష్ణ చిత్రంలో ఐటం గర్ల్‌గా ఛాన్స్ (Sunny dance in Raees - Video)

ఇండో-అమెరికన్ పోర్న్ స్టార్ సన్నీ లియోన్. పోర్న్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి.. ఇక్కడే స్థిరపడిపోయింది. ఆ తర్వాత కరెంట్ తీగ చిత్రంలో టాలీవుడ్‌కు పరిచయమైంది.

Webdunia
బుధవారం, 22 మార్చి 2017 (11:20 IST)
ఇండో-అమెరికన్ పోర్న్ స్టార్ సన్నీ లియోన్. పోర్న్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి.. ఇక్కడే స్థిరపడిపోయింది. ఆ తర్వాత కరెంట్ తీగ చిత్రంలో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆమె చేతిలో ఉండే సినిమాల్లో ఏదో ఒకటి, ఏదో ఓ రూపంలో టాలీవుడ్‌కి లింకప్ అయి ఉంటుండటమే అందుకు నిదర్శనం. బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో ఐటంసాంగ్స్ చేస్తూ కుర్రకారు మతి పోగోడుతోంది. ఫలితంగా ఈ బ్యూటీకి రెండు పరిశ్రమల్లోనూ మంచి ఫాలోయింగే వుంది. 
 
ఈ నేపథ్యంలో పూరీ జగన్నాథ్ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం "రోగ్". ఈ చిత్రం ఆడియో సాగ్‌లో సన్నీ లియోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతేకాకుండా, బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన "రాయిస్" సినిమాలో సన్నీ లియోన్ ఐటంసాంగ్ చూసిన పూరి ఫిదా అయిపోయారట. దీంతో తన సినిమాలో ఆమెకి ఓ ఐటంసాంగ్ ఆఫర్ చేయాలని భావిస్తున్నట్టుగా తాజా సమాచారం. కేవలం ఐటంసాంగ్‌కే ఆమె పాత్రని పరిమితం చేయకుండా... అంతకుమించి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనేది పూరి ఆలోచనగా ఉందట. 
 
అదీకూడా నందమూరి బాలకృష్ణ 101వ చిత్రంలోనే సన్నీకి ఛాన్స్ ఇవ్వాలన్న కృతనిశ్చయంతో ఉన్నట్టు వినికిడి. ఈ వార్తలే నిజమైతే, ఐటంసాంగ్స్ ప్రజెంటేషన్‌లో తనదైన స్టైల్ చూపించే పూరి ఇక సన్నిలియోన్‌ని ఎలా చూపిస్తాడా అనే ఊహే ఇప్పుడు కుర్రకారుని గిలిగింతలు పెడుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌తో ఎందుకు పెట్టుకుంటారు.. కాలుదువ్వితే నష్టపోయేది మీరే.. పాక్‌కు క్లాస్ పీకిన ఐఎంఎఫ్

పాకిస్థాన్‌లో లష్కర్ తోయిబా ఉగ్రవాది కాల్చివేత!!

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం