Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముద్దులు పెట్టీపెట్టీ అలసిపోయాను.. ఇక ముద్దు సీన్లలో నటించను: రణ్‌వీర్ సింగ్

ఓ బాలీవుడ్ హీరో ముద్దులు పెట్టీపెట్టీ అలసిపోయాడట. ముద్దులు పెట్టి తెగ కష్టపడిపోయాడట. అందుకే ఇకపై ముద్దు సీన్లలో నటించనని తెగేసి చెపుతున్నాడు. ఎందుకంటే ముద్దు సీన్లలో నటించి నటించి విసుగొచ్చేసిందట.

Webdunia
శనివారం, 5 నవంబరు 2016 (16:11 IST)
ఓ బాలీవుడ్ హీరో ముద్దులు పెట్టీపెట్టీ అలసిపోయాడట. ముద్దులు పెట్టి తెగ కష్టపడిపోయాడట. అందుకే ఇకపై ముద్దు సీన్లలో నటించనని తెగేసి చెపుతున్నాడు. ఎందుకంటే ముద్దు సీన్లలో నటించి నటించి విసుగొచ్చేసిందట. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా రూపొందిస్తున్న 'బేఫికర్' సినిమా మనోడికి ముద్దంటే చేదే అనే నిజాన్ని తెలియపరిచిందట. ఆ సినిమా హీరోయిన్‌ వాణీకపూర్‌ పెదాలను రణ్‌వీర్‌ లెక్కలేనన్ని సార్లు ముద్దాడాడట.
 
'సెట్‌లోకి అడుగుపెట్టింది మొదలు.. ముందు పై పెదవిని ముద్దాడాలి.. ఆతర్వాత కింద పెదవి.. ఆపై సుదీర్ఘంగా చుంబించుకోవాలి.. ఒక్క యాంగిల్లో కాదు.. రకరకాల యాంగిల్స్‌లో.. నిజంగా ముద్దులు పెట్టీ పెట్టీ చాలా అలసిపోయాను. ఇక, ఇప్పట్లో ముద్దు సీన్లు ఉండే సినిమాలను అంగీకరించన'ని తేల్చిచెప్పేస్తున్నాడు రణ్‌వీర్‌. ఈ సినిమలో రికార్డు స్థాయిలో ముద్దు సీన్లు ఉంటాయని తెలుస్తోంది. డిసెంబర్‌ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

టేస్ట్ అట్లాస్‌లో భాగ్యనగరికి చోటు

Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. వీడియో వైరల్

కుటుంబ తగాదాలే చిన్నారి హితీక్ష దారుణ హత్య

బ్రిక్స్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ : ఎందుకు?

Jyoti Malhotra: కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్న జ్యోతి మల్హోత్రా.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments