మన దేవుడి బ్లెస్సింగ్ కోసం వెయిటింగ్ : బండ్ల గణేశ్

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (15:18 IST)
తెలుగు చిత్రపరిశ్రమలోని ప్రముఖ నిర్మాతల్లో బండ్ల గణేష్ ఒకరు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ బారిన సినీ సెలెబ్రిటీల్లో ఈయన మొదటివారు. ఆ తర్వాత ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. 
 
అయితే, బండ్ల గణేష్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్లో 'గబ్బర్ సింగ్', 'తీన్‌మార్' వంటి హిట్ చిత్రాలు వచ్చాయి. మరోవైపు, జనసేన పార్టీని బలోపేతం చేయడం కోసం వపన్ కల్యాణ్ చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. 
 
ఈ క్రమంలో పవన్ మళ్లీ సినిమాలపై దృష్టి సారించారు. దీంతో, పవన్‌తో సినిమా ఎప్పుడు తీస్తున్నారంటూ బండ్ల గణేశ్‌ను అభిమానులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై బండ్ల గణేశ్ స్పందిస్తూ, తాను కూడా అదే పనిలో ఉన్నానని, మన దేవుడి ఆశీస్సులు కావాలని చెప్పారు. పవన్‌ను బండ్ల గణేశ్ దేవుడిగా భావిస్తారనే విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు బస్సు ప్రమాదం, డ్రైవర్ బస్సు నడుపుతూ బిగ్ బాస్ చూస్తున్నాడా?

Bapatla, ఇంట్లో అమ్మానాన్నలు ఏమవుతారోనన్న స్పృహ వుంటే ఇలా బైక్ నడుపుతారా, గుద్దేశారు (video)

Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. బస్సు ఓనర్ అరెస్ట్

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్.. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే అంతే సంగతులు: హరీష్

Pawan Kalyan: అధికారుల పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసంతృప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments