Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య సినిమాలో సన్నీ చిందులేయదట.. రేసుగుర్రం ఐటమ్ గర్లే ఖరారైందా?

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి హీరో బాలకృష్ణ 101వ సినిమా రూపుదిద్దుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సన్నీలియోన్ హాట్ సాంగ్ వుంటుందని జోరుగా ప్రచారం సాగింది. అయితే బాలయ్య మాత్రం పోర్న్ స్టార్ కమ

Webdunia
శనివారం, 3 జూన్ 2017 (14:13 IST)
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి హీరో బాలకృష్ణ 101వ సినిమా రూపుదిద్దుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సన్నీలియోన్ హాట్ సాంగ్ వుంటుందని జోరుగా ప్రచారం సాగింది. అయితే బాలయ్య మాత్రం పోర్న్ స్టార్ కమ్ హీరోయిన్‌ సన్నీ లియోన్‌ను వద్దని.. పూరీతో చెప్పారట. అయితే బాలయ్యతో సన్నీ చిందులేయనుందనగానే ఫ్యాన్స్ ఎగిరి గంతేశారు. 
 
కానీ బాలయ్య వద్దన్నారో లేకుంటే పూరీనే వద్దనుకున్నాడో తెలియదు కానీ సన్నీ ప్లేసులో రేసుగుర్రం ఐటమ్ గర్ల్ కయారా దత్‌ను ఎంపిక చేశాడు. ప్రస్తుతం బాలకృష్ణ పోర్చుగల్‌లో ఉన్నాడు. అక్కడి షెడ్యూల్ పూర్తి కాగానే భారత్‌కు వచ్చి స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడనున్నాడు. 
 
ఆ పాటకు బాలయ్య సరసన కయారా దత్‌ కాలు కదపనుంది. ఇందుకోసం హైదరాబాద్‌లో భారీ సెట్ వేయనున్నారని టాక్. కాగా సన్నీ బాలయ్య సినిమాలో చిందులేసేందుకు ఆమె డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడమే కారణమని సినీ పండితులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

టర్కీకి షాకిచ్చిన జేఎన్‌యూ ... కీలక ఒప్పందం రద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం