యమలీల 2 చిత్రం గుర్తుంది కదూ. ఆ చిత్ర దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. ఈయన దర్శకత్వంలో బాలకృష్ణ టాప్ హీరో అనే చిత్రాన్ని చేశారు. ఆ చిత్రం ఘోర పరాజయం చవిచూసింది. ఇపుడింతకీ ఈ విషయం ఎందుకయా అంటే, బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి 100వ చిత్రం తర్వాత 101 చిత్రాన్న
యమలీల 2 చిత్రం గుర్తుంది కదూ. ఆ చిత్ర దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. ఈయన దర్శకత్వంలో బాలకృష్ణ టాప్ హీరో అనే చిత్రాన్ని చేశారు. ఆ చిత్రం ఘోర పరాజయం చవిచూసింది. ఇపుడింతకీ ఈ విషయం ఎందుకయా అంటే, బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి 100వ చిత్రం తర్వాత 101 చిత్రాన్ని చేయబోతున్నాడు.
ఈ చిత్రానికి తొలుత కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తారని అనుకున్నారు కానీ, ఐతే ఎస్వీ కృష్ణారెడ్డితో చేయబోతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు విన్న బాలయ్య ఫ్యాన్స్ నిజమా అని అనుకుంటున్నారట. మరి బాలయ్య ఈ నిర్ణయం నిజంగానే తీసుకుంటారో ఏమోనని చెప్పుకుంటున్నారు. బాలయ్యతో ఎస్వీ 101 చేస్తే ఫ్యాన్స్ 101 డిగ్రీల హీట్ ఖాయమంటున్నారు.