Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోయపాటితో సినిమాలు చేసేందుకు పోటీపడుతున్న చిరంజీవి, బాలయ్య

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ 150కి తర్వాత బోయపాటితో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా పూర్తయ్యాక బాలయ్య కూడా బోయపాటితో సినిమా చేయాలని పట్టుబడుతున్నట్లు టాలీవుడ్‌లో టాక్

Webdunia
సోమవారం, 28 నవంబరు 2016 (14:21 IST)
మెగాస్టార్ చిరంజీవి ఖైదీ 150కి తర్వాత బోయపాటితో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా పూర్తయ్యాక బాలయ్య కూడా బోయపాటితో సినిమా చేయాలని పట్టుబడుతున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వస్తోంది. ఖైదీ సినిమా తర్వాత ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌ సినిమా చేయాలని చిరంజీవి డిసైడైన తరుణంలో బాలకృష్ణ కూడా తన తదుపరి సినిమా బోయపాటితో ఉంటేనే బాగుంటుందని ఆలోచిస్తున్నారట.
 
ఇంతకుముందు బాలకృష్ణ 101 సినిమాగా కృష్ణ వంశీతో ' రైతు' చేయాలనుకున్నాడు. కానీ శాతకర్ణి లాంటి సినిమా చేసిన తరువాత మళ్ళీ వెంటనే ' రైతు' లాంటి సినిమా కాకుండా ఓ మాస్ మూవీ చేస్తే బాగుంటుందని బాలయ్య ఫీల్ అయ్యాడట. అందుకే తనకు ' సింహా '..'లెజెండ్ ' లాంటి మాస్ హిట్స్ ఇచ్చిన బోయపాటితో చేయాలని చూస్తున్నట్లు తెలిసింది. కాగా ఖైదీ, గౌతమి పుత్ర సినిమాల వెంటనే చిరు, బాలయ్య ఇద్దరూ ఒకేసారి బోయపాటిమీద పడితే పరిస్థితి ఎలా ఉంటుందోనని సినీ పండితులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments