Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెజీనాకు అవకాశాల్లేవ్.. కృష్ణవంశీ నక్షత్రం తర్వాత ఏం చేస్తుందో?

దక్షిణాది నుంచి ఉత్తరాది జంప్ అయిన హీరోయిన్ రెజీనాకు ప్రస్తుతం అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయట. కెరీర్‌లో కమర్షియల్ సక్సెస్‌లు సాధించలేకపోయినా మంచి నటిగా గుర్తింపు పొందింది రెజీనా. రవితేజ సరసన హీరోయ

Webdunia
సోమవారం, 28 నవంబరు 2016 (13:26 IST)
దక్షిణాది నుంచి ఉత్తరాది జంప్ అయిన హీరోయిన్ రెజీనాకు ప్రస్తుతం అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయట. కెరీర్‌లో కమర్షియల్ సక్సెస్‌లు సాధించలేకపోయినా మంచి నటిగా గుర్తింపు పొందింది రెజీనా. రవితేజ సరసన హీరోయిన్ గా నటించిన పవర్ సినిమాతో తొలి కమర్షియల్ హిట్ అందుకున్న రెజీనా.. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, జ్యో అచ్యుతానంద లాంటి హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నా ఆఫర్లు మాత్రం ఆశించిన స్థాయిలో లభించట్లేదు.
 
జ్యో అచ్యుతానందృ తర్వాత ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో నక్షత్రంలో రెజీనా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత అమ్మడి చేతిలో సినిమాల్లేవు. తనతో పాటు వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్, రాశీఖన్నాలు టాలీవుడ్‌లో జోరు పెంచుతుంటే.. రెజీనా మాత్రం కోలీవుడ్ ఆఫర్లతో సరిపెట్టుకుంటోంది. ఇక అవకాశాల్లేక అమ్మడు కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో రిలీజయ్యే సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యానికి బానిసై తల్లిదండ్రులను సుత్తితో కొట్టి చంపేసిన కిరాతకుడు

SASCI పథకం: కేంద్రం నుండి రూ.10,000 కోట్లు కోరిన సీఎం చంద్రబాబు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments