Webdunia - Bharat's app for daily news and videos

Install App

నందమూరి నట సింహానికి కలిసొస్తున్న పేర్లు... ఏంటవి?

సింహా అనే పేరు నందమూరి బాలక్రిష్ణ సినిమాలకు బాగా కలిసొస్తోంది. సినిమా పేరులో సింహా ఉంటే చాలు ఇక బాలక్రిష్ణకు తిరుగే లేకుండా పోతోంది. ఆ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్లు అవుతున్నాయి. బాలక్రిష్ణ క్రేజ్‌ను మరింత పెంచుతున్నాయి. బాలక్రిష్ణ రాశిని బట్టి

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2017 (21:45 IST)
సింహా అనే పేరు నందమూరి బాలక్రిష్ణ సినిమాలకు బాగా కలిసొస్తోంది. సినిమా పేరులో సింహా ఉంటే చాలు ఇక బాలక్రిష్ణకు తిరుగే లేకుండా పోతోంది. ఆ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్లు అవుతున్నాయి. బాలక్రిష్ణ క్రేజ్‌ను మరింత పెంచుతున్నాయి. బాలక్రిష్ణ రాశిని బట్టి సింహా పేరుతో ఏ సినిమా తీసినా ఆ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని జ్యోతిష్యులు చెప్పారట. అందుకే బాలక్రిష్ణ సింహా అనే పేరు వచ్చేటట్లుగా చూడండని దర్శకులను కోరుతున్నారు.
 
నరసింహస్వామికి భక్తుడు బాలక్రిష్ణ. ఇప్పటివరకు సింహా, నరసింహ నాయుడు, సమరసింహా రెడ్డి, లక్ష్మీ నరసింహ లాంటివి విజయాలు సాధించాయి. వీటన్నింటిలోను సింహా పేరు కలిసి ఉంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న 102వ సినిమాకు సింహా అనే పేరు కలవాలని బాలక్రిష్ణ దర్శకుడిని కోరడంతో ఇక ఆ పేరు కోసం తర్జనభర్జన పడి చివరకు జై సింహా అనే పేరును ఖరారు చేశారు. 
 
గత కొన్నిరోజుల ముందు ఈ పేరును ఆ సినిమాకు ఖరారు చేసినా బాలక్రిష్ణకు మాత్రం ఎంతో సంతోషంగా ఉందట. తాను కొన్నిరోజుల ముందు నటించిన సినిమా పెద్దగా స్పందన రాకపోయినా ఇప్పుడు నటిస్తున్న సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుందని బాలక్రిష్ణ నమ్మకం. నయనతార హీరోయిన్‌గా ఈ సినిమాలో నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

హెచ్‌సీయూలో ఏప్రిల్ 3 వరకు పనులు ఆపండి.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

వీధి కుక్కలకు చుక్కలు చూపిస్తున్న రోబో కుక్క (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments