Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి-2కు భారీ క్రేజ్‌.. ట్రెయిలర్ రైట్స్... రూ.44 కోట్లా...?

బాహుబలి విడుదల తర్వాత ఎంతో క్రేజ్‌ వచ్చినా.. కొందరు పెద్ద చిత్రమేమీ కాదని పెదవి విరిచినవారున్నారు. ఇటీవలే దాసరి కూడా... తాను ఓటేయాల్సి వస్తే బాహుబలి కంటే.. 'పెళ్లిచూపులు' చిత్రానికే ఓటేస్తానని ప్రకటిం

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2016 (21:33 IST)
బాహుబలి విడుదల తర్వాత ఎంతో క్రేజ్‌ వచ్చినా.. కొందరు పెద్ద చిత్రమేమీ కాదని పెదవి విరిచినవారున్నారు. ఇటీవలే దాసరి కూడా... తాను ఓటేయాల్సి వస్తే బాహుబలి కంటే.. 'పెళ్లిచూపులు' చిత్రానికే ఓటేస్తానని ప్రకటించారు. ఏదిఏమైనా ఇప్పటి జనరేషన్‌కు బాహుబలి బాగా కనెక్ట్‌ అయింది. దాంతో.. రెండో భాగాన్ని భారీగా బిజినెస్‌ చేసేందుకు నిర్మాతలకు అవకాశం దక్కింది. 
 
అందుకు ముందనుంచి తన టీమ్‌తో 'అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, బాహుబలి, భల్లాలదేవల మధ్య ఏం జరిగింది? అన్న ప్రశ్నలను.. రాజమౌళికి చెందిన నెట్‌ మాధ్యమాల్లో విపరీతంగా పబ్లిసిటీ ఇస్తున్నారు. దాంతో రెండవ పార్ట్‌ థియేట్రికల్‌ హక్కుల ధరలు ఆకాశానంటుతున్నాయి. అయినా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా కోట్లు వెచ్చించి బాహుబలి-2ని బయ్యర్లు కొంటున్నారు. తాజా సమాచారం ప్రకారం తమిళనాడు థియేట్రికల్‌ రైట్స్‌ రూ. 44 కోట్లు పలికాయట. దీన్ని ఎవరు తీసుకున్నారో ఇంకా తెలియాల్సి వుంది. 2017 ఏప్రిల్‌ నెలలో ఈ చిత్రం విడుదల కానుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Rajasthan: రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన- మైనర్ బాలికను బొలెరో కారులో కిడ్నాప్

రేవతి కుటుంబాన్ని ఆదుకోండి.. అల్లు అర్జున్‌కు ఈటెల విజ్ఞప్తి

ఉద్యోగులను తొలగించవద్దు... మమ్మల్ని నేరుగా ఎదుర్కోండి.. అంబటి రాంబాబు

44 గ్రామాల్లో తాగునీటి సంక్షోభం- స్పందించిన పవన్ కల్యాణ్ (video)

WhatsApp : వాట్సాప్‌ను నిషేధించనున్న రష్యా ప్రభుత్వం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments