Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్‌ బాబుకు.. ఆగస్టు నెల విజయాలు!

మహేష్‌ బాబుకు ఈ ఏడాది ఆగస్టు నెల బాగా కలిసి వచ్చినట్లు కన్పిస్తుంది. ఫ్యాన్స్‌ కూడా అందుకు ఏదో చేయాలని ప్లాన్‌లో వున్నారు. ఎందుకంటే ఆగష్టు 9న మహేష్‌ పుట్టినరోజు. దీనికిముందు ఆగష్టు 7న 'శ్రీమంతుడు' సినిమా ఏడాది పూర్తి చేసుకుంటుంది. 10న 'అతడు' సినిమా

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2016 (21:02 IST)
మహేష్‌ బాబుకు ఈ ఏడాది ఆగస్టు నెల బాగా కలిసి వచ్చినట్లు కన్పిస్తుంది. ఫ్యాన్స్‌ కూడా అందుకు ఏదో చేయాలని ప్లాన్‌లో వున్నారు. ఎందుకంటే ఆగష్టు 9న మహేష్‌ పుట్టినరోజు. దీనికిముందు ఆగష్టు 7న  'శ్రీమంతుడు' సినిమా ఏడాది పూర్తి చేసుకుంటుంది. 10న 'అతడు' సినిమా 11 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం, 11న 'అర్జున్‌' సినిమా 12 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం.. ఇలా ఇవన్నీ ఒకే నెలలో కలిసిరావడంతో.. మహేష్‌కు అభిమానులు పెద్దఎత్తున ఏదైనా కార్యక్రమం చేయాలని చూస్తున్నారు.
 
ఇదికాకుండా.. ఆగష్టు 31న మహేష్‌ కుమారుడు గౌతమ్‌ కష్ణ పుట్టినరోజు. అదేవిధంగా మురుగదాస్‌ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా ఈ నెలలోనే సెట్‌పైకి వెళుతుంది. దీనికి సంబంధించిన స్టిల్‌ కూడా గౌతమ్‌ పుట్టినరోజు నాడే విడుదల చేయలనే ప్లాన్‌లో కూడా వున్నారని తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడిలో భార్య కాళ్లకు భర్త నమస్కారం, బుద్ధిలేదా అంటూ బామ్మ ఆగ్రహం (video)

ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య ఇంట్లో వ్యక్తిగత సహాయకుడు ఆత్మహత్య, అదే కారణమా?

Thalliki Vandanam: తల్లికి వందనం స్కీమ్.. తండ్రీకొడుకుల అనుబంధం.. వీడియో వైరల్

15 ఏళ్ల తర్వాత కలిశాం.. ఇంతలో ఆ నలుగురు మృతి.. డీఎన్ఏ కోసం వేచి చూస్తున్నాం

భార్య చివరి కోరికను తీర్చాడు.. కానీ తిరిగి రాని లోకాలకు చేరాడు.. ఇద్దరు కుమార్తెలు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments